మంగళ, 07/10/2018 - 10:15
అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం మామూలు విషయం కాదు, మానవ సమాజం పై దాని ప్రభావాలు చాలా ఉన్నాయి.
“ఇన్ఫాఖ్” ఇది అరబీ పదం. ఇన్ఫాఖ్ అనగా అల్లాహ్ మార్గంలో ఖర్చుపెట్టడం. అల్లాహ్ ఖుర్ఆన్ లో తన మార్గంలో ఖర్చు పెట్టమని ఆదేశించాడు. “ఓ విశ్వసించినవారలారా! ధర్మ సమ్మతమైన మీ సంపాదనలో నుంచి, మేము మీ కోసం నేల నుంచి ఉత్పత్తి చేసిన వస్తువులలో నుంచి ఖర్చు చేయండి. వాటిలోని చెడు (నాసిరకం) వస్తువులను ఖర్చుపెట్టే సంకల్పం చేసుకోకండి-మీరు స్వయంగా వాటిని తీసుకోరు”[బఖరహ్:267].
“ఓ విశ్వాసులారా! వ్యాపార లావాదేవీలుగానీ, స్నేహ బంధాలు గానీ, సిఫార్సులుగానీ ఉండని ఆ రోజు రాకముందే మేము మీకు ప్రసాదించిన దానిలో నుంచి ఖర్చుచేయండి. వాస్తవానికి తిరస్కారులే దుర్మార్గులు”[బఖరహ్:254].
tolidi:
تولیدی
వ్యాఖ్యలు
Ya Allah humsabko toufeeq de..Mashaallah
Ilaahi Ameen.. Shukriya.
వ్యాఖ్యానించండి