ఇమామ్ హుసైన్[అ.స] వినయం

బుధ, 04/18/2018 - 04:16

దైవప్రవక్త[స.అ] ఉత్తరాధికారి అయిన ఇమామ్ హుసైన్[అ.స] అణుకువా, వినయతాలకు చరిత్రలో లిఖించబడిన ఈ సంఘటనే నిదర్శనం.

ఇమామ్ హుసైన్[అ.స] వినయం

నేల పై గుడ్డను పరిచి గట్టిపడిపోయిన రొట్టెను తింటున్న కొంతమంది పేదవారి వైపు నుండి ఇమామ్ హుసైన్[అ.స] వెళ్తుండగా, వాళ్ళు ఇమామ్ ను ఆ రొట్టె తినడానికి ఆహ్వానించారు. ఇమామ్ హుసైన్[అ.స] గుర్రం నుండి దిగివచ్చి ఇలా అన్నారు: “గర్విష్టులకు ఆయన(అల్లాహ్) ఏమాత్రం ఇష్టపడడు”[నహ్ల్ సూరహ్:23].
ఆ బీదవారి వద్ద కూర్చున్నారు, వారితో కలిసి రొట్టెను తిన్నారు. ఆ తరువాత “నేను మీ ఆహ్వానాన్ని అంగీకరించాను, ఇప్పుడు మీరు కూడా నా ఆహ్వానాన్ని అంగీకరించి నా ఇంటికి రండి” అని ఇమామ్ అన్నారు. వాళ్ళు అంగీకరించారు. ఇమామ్ వాళ్ళను మంచి అతిథిమర్యాదలు చేశారు, వారిలో ప్రతీ ఒక్కరికి దరించడానికై దుస్తులు ఇచ్చారు. వారిని సంతోషరిచారు. మరియు ఇలా అన్నారు: “వీళ్ళు నా కన్నా దానశీలులు, ఎందుకంటే వీళ్ళు వీళ్ళవద్ద ఉన్నదంతా నిష్కపటంగా పెట్టేశారు, కాని నేను నా వద్ద ఉన్న దాని నుండి కొంచెమే వారికి ఇచ్చాను”.[షాహ్కారె ఆఫరీనిష్, భాగం1, పేజీ155].
ప్రజలను పాలించడానికి ఇలాంటి స్వభావం గల మనిషే కావాలి. ఇలాంటి అభిప్రాయాలు గల మనిషి నాయకుడైతే ఏ ఒక్కరికీ అన్యాయం జరగదు.

రిఫ్రెన్స్
హాజ్ షేఖ్ అబ్బాస్ షేఖుర్రయీస్, షాహ్కారె ఆఫరీనిష్, అస్రె జుహూర్, ఖుమ్, 1383. బెనఖ్ల్ అజ్: మఖ్తలె ఖారజ్మీ, భాగం1, పేజీ155.   

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by zaheer on

Jazakallah... Shukriya site par aakar, apne commet k zariye hamari himmat afazei karne ka...

Submitted by zaheer on

Bahot bahot Shukriya... himmat afzaei ka .....jazakallah.

Submitted by Shaker on

Masha Allah....
Bohut Acha waqaiya bataya hai...... Jazakallah.

Submitted by zaheer on

Jazakallah.. Shukriya apni nazar is waqea k baare me bataane ka..

Submitted by zaheer on

Shukriya comment k zariye hamari himmat afzaei karne ka...

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8