ఇమామె ౙమాన్[అ.స] కోసం దుఆ చేయు ప్రత్యేక ప్రదేశాలు

గురు, 06/27/2019 - 10:34

ఇమామె ౙమాన్[అ.స] కోసం ఎక్కడెక్కడ దుఆ చేయాలి అన్న వివరణ...

ఇమామె ౙమాన్[అ.స] కోసం దుఆ చేయు ప్రత్యేక ప్రదేశాలు

రివాయతుల ప్రకారం కొన్ని పవిత్ర ప్రదేశాలు ఇమామె ౙమాన్[అ.స] కోసం దుఆ చేసేందుకు ప్రత్యేకించబడ్డాయి, అవి:
1. మస్జిదుల్ హరామ్
2. సర్దాబె ముఖద్దస్
3, ఇమామె ౙమాన్ కు సంబంధించిన ప్రదేశాలు అనగా మస్జిదె కూఫా, మస్జిదె సహ్లా, మస్జిదె సఅసఅహ్ మరియు మస్జిదె జమ్కరాన్.
4. ఇమామ్ హుసైన్[అ.స] హరమ్
5. ఇమామ్ రిజా[అ.స] హరమ్
6. సామెరాలో ఉన్న అస్కరియైన్ హరమ్
7. సాదారణంగా ప్రతీ ఇమామ్ యొక్క హరమ్
8. ఉఖూఫ్ ప్రదేశంలో అరఫాత్ సమయంలో[మౌఊద్ షినాసి వ పాసుఖ్ బె షుబ్హాత్, పేజీ500]

రిఫ్రెన్స్
అలీ అస్గర్ రిజ్వానీ, మౌఊద్ షినాసి వ పాసుఖ్ బె షుబ్హాత్, ఇంతెషారాతె మస్జిదె జమ్కరాన్, 1384.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19