చరిత్రలో సుధీర్గ కాలం వరకు జీవించినవారు

గురు, 06/27/2019 - 10:47

ఇమామె ౙమాన్[అ.స] ఇన్ని సంవత్సరాలు ఎలా జీవించి ఉండగలరు? అన్న అనుమానం కలిగి ఉన్న వారికి ఇదొక నిదర్శనం.

చరిత్రలో సుధీర్గ కాలం వరకు జీవించినవారు

చరిత్ర గ్రంథాలను తిరగవేస్తే సుదీర్గ కాలం వరకు జీవించిన కొంతమంది పేర్లు కనిపిస్తాయి, ఉదాహారణకు..
1. ప్రవక్త ఖిజ్ర్[అ.స] కొన్ని వేల సంవత్సరాలు జీవించారు, మరి ఇప్పటికి కూడా జీవించే ఉన్నారు.
2. లుఖ్మాన్ ఇబ్నె ఆద్ 3500 సంవత్సరాలు జీవించారు.
3. లుఖ్మాన్ హకీమ్ 4000 సంవత్సరాలు జీవించారు.
4. ప్రవక్త నూహ్[అ.స] 2500 సంవత్సరాలు జీవించారు.
5. షీస్ ఇబ్నె ఆదమ్[అ.స] 912 సంవత్సరాలు జీవించారు.
6. ప్రవక్త ఆదమ్[అ.స] 930 సంవత్సరాలు జీవించారు.
7. ప్రవక్త ఇద్రీస్[అ.స] 862 సంవత్సరాలు జీవించారు.
8. ప్రవక్త సులైమాన్[అ.స] 712 సంవత్సరాలు జీవించారు.
9. సామ్ ఇబ్నె నూహ్[అ.స] 600 సంవత్సరాలు జీవించారు. ఇంకా మరెన్నో ఇలాంటివారు ఉన్నారు..
ఈ వివరణకు ఒకే కారణం, అదేమిటంటే ఇమామె ౙమాన్[అ.స] ఇన్ని సంవత్సరాలు ఎలా జీవించి ఉండగలరు? అన్న అనుమానం కలిగి ఉన్న వారికి ఇదొక నిదర్శనం. [మౌఊద్ షినాసి వ పాసుఖ్ బె షుబ్హాత్, పేజీ512]

రిఫ్రెన్స్
అలీ అస్గర్ రిజ్వానీ, మౌఊద్ షినాసి వ పాసుఖ్ బె షుబ్హాత్, ఇంతెషారాతె మస్జిదె జమ్కరాన్, 1384.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 21