ఇమామె ౙమాన్[అ.స] సహచరుల ధౌర్యసాహసాలు

శుక్ర, 06/28/2019 - 08:08

ఇమామె ౙమాన్[అ.స] సహచరుల ధౌర్యసాహసాల పై హదీస్ వివరణ...

ఇమామె ౙమాన్[అ.స] సహచరుల ధౌర్యసాహసాలు

హాకిమె నైషాబూరీ, మొహమ్మదె హనఫీయా ద్వార ఉల్లేఖిస్తూ ఇలా అనెను: మేము అలీ[అ.స] వద్ద ఉండగా ఒకవ్యక్తి హజ్రత్ ఇమామ్ మహ్దీ[అ.స] గురించి ప్రశ్నించాడు. ఇమామ్ అతడికి ఇలా సమాధానమిచ్చారు:
“ఆయన చివరి కాలంలో ఒక వ్యక్తి అల్లాహ్! అల్లాహ్! చంపబడాలి అని ప్రచారించినప్పుడు ప్రత్యేక్షమవుతారు. అప్పుడు అల్లాహ్ వారి కోసం ఒక సమూహాన్ని సంగ్రహిస్తాడు, వారందరూ మబ్బుల వలే విడివిడిగా ఉంటారు, వారి హృదయాలను అనుగుణంగా చేస్తాడు. వారు ఎవ్వరికి భయపడరు మరియు వారి జమాఅత్ లో ఎవరైనా చేరితే అది వారిని ఆనందింపజేయదు కూడా...”[మౌఊద్ షినాసి వ పాసుఖ్ బె షుబ్హాత్, పేజీ598]

రిఫ్రెన్స్
అలీ అస్గర్ రిజ్వానీ, మౌఊద్ షినాసి వ పాసుఖ్ బె షుబ్హాత్, ఇంతెషారాతె మస్జిదె జమ్కరాన్, 1384.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18