తల్లిదండ్రుల హక్కులు ఖురాన్ లో

శని, 12/09/2017 - 20:24

ఖురాన్ లో చాల చోట్ల తల్లిదండ్రుల యొక్క పెద్దతనం గురించి మరియు వారితో ప్రవర్తించవలసిన తీరు గురించి వివరించడం జరిగింది, ఎవరైతే ఈ ఇస్లాం వివరించిన విధనాలను పాటిస్తారో వారే దెవుని కృపానుగ్రహులు.

తల్లిదండ్రుల హక్కులు ఖురాన్ లో

అనంతకరునమయుడు అపారక్రుపాసీలుడైన అల్లహ్ పేరిట

మానవుల హక్కులలో మొట్టమొదటిది తల్లితండ్రుల యొక్క హక్కు,మనిషి పై అందరి కంటే ఎక్కువ హక్కు తన తల్లితండ్రులకే ఉంటుందని చెప్పవచ్చు దానిని ఖురాన్ ఈ విధంగా వివరిస్తుంది:
وَقَضَىٰ رَبُّكَ أَلَّا تَعْبُدُوٓا۟ إِلَّآ إِيَّاهُ وَبِٱلْوَٰلِدَيْنِ إِحْسَٰنًا ۚ إِمَّا يَبْلُغَنَّ عِندَكَ ٱلْكِبَرَ أَحَدُهُمَآ أَوْ كِلَاهُمَا فَلَا تَقُل لَّهُمَآ أُفٍّۢ وَلَا تَنْهَرْهُمَا وَقُل لَّهُمَا قَوْلًۭا كَرِيمًۭا 

అనువాదం: నీ ప్రభువు స్పష్టంగా ఆజ్ఞాపించాడు: మీరు ఆయనను తప్ప మరొకరెవరినీ ఆరాధించకూడదు. తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా వ్యవహరించాలి. నీ సమక్షంలో వారిలో ఒకరుగాని, ఇద్దరుగానీ వృద్ధాప్యానికి చేరుకుని ఉంటే వారి ముందు (విసుగ్గా) ''ఊహ్‌''   అని కూడా అనకు. వారిని కసురుకుంటూ మాట్లాడకు. పైగా వారితో మర్యాదగా మాట్లాడు [అల్-ఇస్రా/23].
వేరే చొట ఈ విధంగా సెలవిస్తున్నాడు:
قُلْ تَعَالَوْا۟ أَتْلُ مَا حَرَّمَ رَبُّكُمْ عَلَيْكُمْ ۖ أَلَّا تُشْرِكُوا۟ بِهِۦ شَيْـًۭٔا ۖ وَبِٱلْوَٰلِدَيْنِ إِحْسَٰنًۭا ۖ وَلَا تَقْتُلُوٓا۟ أَوْلَٰدَكُم مِّنْ إِمْلَٰقٍۢ ۖ نَّحْنُ نَرْزُقُكُمْ وَإِيَّاهُمْ
అనువాదం: (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: ''రండి, మీ ప్రభువు మీపై నిషేధించిన వస్తువులు ఏవో మీకు చదివి వినిపిస్తాను. అవేమంటే; అల్లాహ్‌కు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి. తల్లిదండ్రుల యెడల ఉత్తమరీతిలో మెలగండి. పేదరికపు భయంతో మీ సంతానాన్ని హతమార్చకండి. మేము మీకూ ఆహారం ఇస్తున్నాము, వారికీ ఇస్తాము(అల్-అనాం/151)
ఖురాన్ లో అల్లాహ్ తన ఎకేశ్వరవాదం(తౌహీద్) తరవాత తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తించాలో వివరిస్తున్నాడు దీనీ ద్వారా దేవుని దగ్గర వారి యొక్క స్థానం ఎమిటో అర్ధమవుతుంది,
ఏ విధంగానైతే దెవుని విధేయత యొక్క హక్కును పూర్తిగా పాటించలేమో అదె విధంగా తల్లితండ్రుల పట్ల వారి కృతజ్ఙత యొక్క హక్కును ఎప్పటికి పూర్తి చేయలేము.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18