సహనానికి గల నాలుగు భాగాలు

మంగళ, 07/30/2019 - 18:28

సహనం యొక్క అర్ధాన్ని వివరించే దైవప్రవక్త[స.అ.వ] ల వారి హదీసు.

సహనం,విముక్తి,భయం.

దైవప్రవక్త[స.అ]ల వారు ఈ విధంగా ఉల్లేఖించారు: సహనం నాలుగు భాగాలు కలిగి ఉంది: 1.అభిలాష[కోరిక] 2.భయం 3.విముక్తి 4.నిరీక్షణ.
ఎవరైతే  స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటారో వారు తమ కామవాంచలను విడిచిపెట్టవలెను, ఎవరైతే అగ్నికి[నరకాగ్నికి] భయపడతారో వారు తమ పాపాల నుంచి[మంచి పనులవైపు] తిరిగిరావలెను, ఎవరైతే [ఈ లోకాన్ని విడిచి] సదాచార జీవితాన్ని కోరుకుంటారో కష్టాలను లెక్కచేయకూడదు, ఎవరైతే మృత్యువు గురించి నిరీక్షిస్తారో వారు మంచి పనులు చేయటానికి తొందరపడవలెను.

రెఫరెన్స్
మీజానుల్ హిక్మహ్,5వ భాగం,హదీసు నం:10133.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 27