జనాబె ఖదీజా[స.అ]

మంగళ, 08/22/2017 - 07:35

దైవప్రవక్త ముహమ్మద్[స.అ] గారి భార్య అయిన ఖదీజతుల్ కుబ్రా[స.అ] గురించి సంక్షిప్తంగా.

జనాబె ఖదీజా[స.అ]

ఖదీజతుల్ కుబ్రా[స.అ], ఈమె దైవప్రవక్త ముహమ్మద్[స.అ] గారి భార్య. ఆమె తండ్రి పేరు ఖువైలద్. హజ్రత్ ముహమ్మద్[స.అ]ను అల్లాహ్ తన ప్రవక్తగా ఎన్నుకున్న తరువాత మగవారిలో మొట్ట మొదట హజ్రత్ అలీ[అ.స] మరియు స్త్రీలలో జనాబె ఖదీజా[స.అ] హజ్రత్ ముహమ్మద్[స.అ] తీసుకొచ్చిన ఇస్లాంను స్వీకరించారు.
“బేసత్”(హజ్రత్ ముహమ్మద్[అ.స], ప్రవక్తగా ఎన్నుకోబడ్డ రోజుని “బేసత్” అంటారు) యొక్క 5 సంవత్సరాల తరువాత దైవప్రవక్తా, ఖదీజ[స.అ] దంపతులకు ఫాతెమా జహ్రా[స.అ] జన్మించారు.
“బేసత్” యొక్క 10వ ఏట, పవిత్ర రమజాన్ మాసంలో జనాబె ఖదీజా[స.అ] మరణించారు. ఆమె మరణం, దైవప్రవక్త[స.అ]కు చాలా బాధ కలిగించింది. ఎంత బాధకలిగించిందంటే; ఆమె మరణాంతరం దైవప్రవక్త[స.అ] ఇంటి నుండి చాలా అరుదుగా బయటకు వెళ్ళేవారు. దైవప్రవక్త[స.అ] యొక్క ఈ క్షోభ వల్ల ఆ సంవత్సరం పేరు “ఆముల్ హుజ్న్” అనగా బాధాకర సంవత్సరం అని పిలవబడేది.[ఉస్దుల్ గాబహ్, భాగం5, పేజీ434].

రిఫ్రెన్స్
ఇబ్నె అసీర్, ఉస్దుల్ గాబహ్, భాగం5, పేజీ434

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 30