ఆది, 11/26/2017 - 06:27
.ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] గురించి సంక్షిప్త వివరణ
పదవీ: దైవప్రవక్త[స.అ] 6వ ఉత్తరాధికారి.
పేరు: జాఫర్[అ.స].
కున్నియత్: అబూ అబ్దిల్లాహ్.
బిరుదు: సాదిఖ్.
తండ్రి పేరు: ముహమ్మద్ బాఖిర్[అ.స]
తల్లి పేరు: ఉమ్మె ఫర్వా[అ.స]
జన్మదినం: రబీవుల్ అవ్వల్ నెల 17వ తారీఖు, హిజ్రీ యొక్క 83వ ఏట.
జన్మస్థలం: మదీనహ్.
ఇమామ్‌గా: హిజ్రీ యొక్క 114వ ఏట(వారి తండ్రి మరణాంతరం)
వయస్సు: 65 సంవత్సరాలు.
ఖాతిల్: మన్సూరె దవానెఖీ.
మరణం: హిజ్రీ యొక్క 147వ ఏట విషప్రయోగం ద్వార మరణించారు.
మరణస్థలం: మదీనహ్.
సమాధి: జన్నతుల్ బఖీ.[సీమాయే పీష్వాయాన్, పే జీ95]
రిఫ్రెన్స్
సీమాయే పీష్వాయాన్, మహ్దీ పీష్వాయి, దారుల్ ఇల్మ్, 1388.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి