మానవుని జీవనాధారాన్ని నిలిపివేసే నాలుగు పనులు

మంగళ, 08/06/2019 - 18:33

కొన్ని మక్రూహ్ పనులు మానవుని జీవనాధారం నిలిచిపోవటానికి కారణమవుతాయి.

ఇమాం సజ్జాద్[అ.స] ల వారు ఒక హదీసులో ఈ విధముగా ఉల్లేఖించారు:

నాలుగు రకాల మక్రూహ్ పనులు మానవుని జీవనాధారాన్ని నిలిపివేస్తాయి:

1.తమ పేదరికాన్ని ఇతరుల ముందు వెల్లిబుచ్చేవాడు.

2.ఆలాస్యంగా మరియు ఫజ్ర్ నమాజు తరువాత నిద్రించటం.

3.అల్లాహ్ అనుగ్రహాలను తక్కువ చేసి చూడటం.

4.భగవంతుని పట్ల పిర్యాదు లేదా మొరను కలిగి ఉండటం.

రెఫరెన్స్: మ ఆనిల్ అఖ్బార్,పేజీ నం:271.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10