మానవుడి లక్ష్యం పరిపూర్ణ స్థాయికి చేరడం

శని, 03/02/2019 - 05:47

మానవుడి లక్ష్యం పరిపూర్ణ స్థాయికి చేరడం అయితే మానవుడు దాని కోసం ఏమి చేయాలి అన్న విషయం పై సంక్షిప్త వివరణ.

మానవుడి లక్ష్యం పరిపూర్ణ స్థాయికి చేరడం

మానవుడి సృష్టి యొక్క లక్ష్యం పరిపూర్ణ స్థాయికి చేరడం, మరి ఆ పరిపూర్ణ స్థాయి పేరు ఏమిటి?. ఇస్లాం దాని గురించి ఏమని చెబుతుంది? అని పరిశీలిస్తే; మానవుడి సృష్టి యొక్క లక్ష్యం పరిపూర్ణ స్థాయికి చేరడం అంటే అల్లాహ్ సామిప్యం మరియు స్వీకరణ పొందడం, అని తెలుస్తుంది. ఆ స్థాయిని పొందాలంటే ప్రతీ ఒక్కరు మరొక్కరికి సహాయం చేయాలి. అందరు కలిసి ఒక మంచి సమాజాన్ని ఏర్పరిస్తేనే మనిషి తన లక్ష్యాన్ని చేరగలుగుతాడు. ఒకవేళ మేము చేస్తున్న ఈ పని, ఎదుటి వారు తమ లక్ష్యానికి చేరేందుకు అడ్డంకు అవుతుందా! అని ఒక్క నిమిషం ఆలోచించి ముందడుగు వేయాలి అప్పుడే ప్రతీ ఒక్కరూ తమ లక్ష్యన్ని చేరగలరు. కాని ఖేదించదగ్గ విషయమేమిటంటే చాలా మంది అల్లాహ్ ను రాజీ చేయడానికి బదులు షైతానును రాజీ చేస్తూ ఉంటారు. ఎలా మనిషిని ఆ స్థాయికి వెళ్లకుండా ఒకరు చేసే పని వేరొకరికి అడ్డుగా నిలుస్తుంది అన్న విషయం పై ఒక ఉదాహారణ, అది కూడా షైతాన్ మాటల్లోనే విందాం: "ముఖం, వెంట్రుకలను తెరిచి మరియు ప్రజలు తనవైపు చూసే విధంగా దుస్తులు ధరించి ప్రజల ధర్మాన్ని నాశనం చేసే స్ర్తీల పట్ల నేను సమ్మతం కలిగి ఉంటాను" అంటే పరదా చేయకుండా బయటకు వస్తున్న స్ర్తీల ద్వార ప్రజల ధర్మం నాశనం అవుతుంది. ఇంకోవిషయమేమిటంటే స్వయంగా ఆ స్ర్రీలను షైతాన్ సమ్మతిస్తున్నాడు అంటే అల్లాహ్ సమ్మతించడం లేదు అనే దాని అర్థం.

*https://ur.welayatnet.com/node/4609  

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
15 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18