మానవుల రకాలు ఖుర్ఆన్ దృష్టిలో

శని, 05/26/2018 - 20:42

ఖుర్ఆన్ దృష్టిలో మానవులు మూడు రకాలు, వారి గురించి సంక్షిప్త వివరణ.

 మానవుల రకాలు ఖుర్ఆన్ దృష్టిలో

1. విశ్వాసులు 2. కపటవర్తనులు 3. అవిశ్వాసులు.
1. విశ్వాసులు: విశ్వాసుల ఈ 5 లక్షణాలు కలిగి ఉంటారు; A. గోప్య విషయాలను విశ్వసించడం, B. నమాజ్ ను స్థాపించడం, C. అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టడం, D. అవతరించబడ్డ గ్రంథాలను విశ్వసించడం మరియు E. పరలోకం పట్ల దృఢవిశ్వాసం కలిగి ఉండడం.
2. కపటవర్తనులు: కపటవర్తనుల గుణాలు చాలా ఉన్నాయి; అబద్ధం, అన్యాయం, అవివేకం, మానసిక రోగం, అజ్ఞానం, అల్లాహ్ ఆదేశాల పట్ల హేళన, దుర్మార్గం, ద్రోహం, మార్గభ్రష్టత, అసమంజసం, తీవ్రతా మొదలగు లక్షణాలు వారు కలిగి ఉన్నారు.
3. అవిశ్వాసుల: అవిశ్వాసుల గురించి వారి హృదయాలపై, వారి చెవుల పై ముద్రవేయబడింది, వారి కళ్ళ పై పొర ఉంది. అనగా వారు యదార్థాన్ని గ్రహించలేరు, వినలేరు మరియు చూడలేరు అని ఖుర్ఆన్ ఉపదేశిస్తుంది.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 38