అహ్లెసున్నత్ వర్గం

గురు, 08/29/2019 - 07:23

అహ్లె సున్నత్ వర్గం మరియు దాని వర్గాల గురించి సంక్షిప్త వివరణ...

అహ్లెసున్నత్ వర్గం

అహ్లె సున్నత్ వల్ జమాఅత్, ముస్లిముల ఎక్కువ సంఖ్యతో కూడి ఉన్న ఒక సమూహాన్ని అంటారు. సంక్షిప్తంగా వారిని "సున్నీ" లేదా "అహ్లె సున్నత్" అని కూడా అంటారు. ఈ పదం "దైవప్రవక్త తరువాత, దైవప్రవక్త తరపు నుండి ఖలీఫహ్ నిశ్చయ విషయం లో ఎటువంటి నస్(స్పష్ట ఆదేశం) లేదు మరియు ఖలీఫహ్ ఎన్నిక ముస్లిముల చేతుల్లో ఉంది అని భావించే వర్గాలందరి కోసం" ఉపయోగిస్తారు.
ఇరాన్, ఇరాఖ్, ఆజర్ బాయిజాన్, బహ్రైన్ మరియు లెబ్నాన్ కాకుండా ఇతర ఇస్లామీయ దేశాలలో అహ్లె సున్నతులు ఎక్కువగా ఉన్నారు. అహ్లెసున్నతులు ఫిఖా మరియు విశ్వాస పరంగా పలు వర్గాలుగా విభజించబడి ఉన్నారు. ఫిఖా పరంగా హనఫీ, షాఫెయీ, మాలికీ మరియు హంబలీగా విభజించబడి ఉన్నారు. విశ్వాస పరంగా అషాయిరహ్, మోతజిలహ్, మాతురీదియహ్, వహాబీయత్ గా విభజించబడి ఉన్నారు.
రిఫ్రెన్స్
రిజా బిరిన్జ్ కార్, ఆష్నాయీ బా ఫిరఖ్ వ మజాహిబె ఇస్లామీ, కితాబె తాహా, ఖుమ్.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 36