జతల సృష్టి

మంగళ, 09/24/2019 - 17:14

ఖుర్ఆన్ లో అల్లాహ్ అన్నింటిని జతలుగా సృష్టించాడు అని ఉంది దానికి నిదర్శనంగా కొన్ని ఆయతుల వివరణ...

జతల సృష్టి

ఈ సృష్టి యొక్క మూలం జతల పై ఆదారపడి ఉంది. అనగా అల్లాహ్ అన్నింటిని జతలుగా సృష్టించాడు. ఖుర్ఆన్ లో ఈ విషయం స్పష్టంగా వివరించబడి ఉంది.
1. భూమ్యాకాశాలను పుట్టించినవాడు ఆయనే. ఆయన మీ కోసం నీ నుండే మీ జతలను చేశాడు. పశువుల జతలను కూడా చేశాడు. ఈ విధంగా (ఇలలో) మిమ్మల్ని వ్యాపింపజేస్తున్నాడు.[షూరా:11]
2. మరి మీరు హితబోధను గ్రహంచేటందుకగాను మేము ప్రతి వస్తువునూ జతలు జతలుగా సృష్టించాము.[జారిఆత్:49]
3. ...ఇంకా అందులో అన్ని రకాల పండ్లను రెండేసి జతలుగా సృష్టించాడు.[రఅద్:3]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
18 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10