ఖుర్ఆన్ లో ఉన్న 28 జంతువుల పేర్లు

సోమ, 02/18/2019 - 07:38

9 సాధుజంతువులు, 5 క్రూర జంతువులు, 4 పక్షులు, 2 నీటిజీవులు, 8 కీటకములు.

జంతువుల పేర్లు మరియు వాటి సంఖ్య ఖర్ఆన్ లో

ఖుర్ఆన్ లో సూచించ బడ్డ జంతువుల రకాలు, మరియు వాటి సంఖ్య:
సాధు జంతువులు: 1. ఆవు(బఖరహ్) 2. దూడ(ఇజ్ల్) 3. ఒంటే(ఇబిల్, జమల్...) 4. గుర్రం(ఖైల్...) 5. మేక(గనమ్, నఅజహ్...) 6. గాడిద(హిమార్) 7. కంచరగాడిద(బగ్ల్) 8. కుక్క(కల్బ్) 9. పంది(ఖిన్జీర్).
క్రూర జంతువులు: 1. సింహం, పులి(ఖస్వరహ్) 2. తోడేలు(ౙిఅబ్) 3. కోతి 4. ఏనుగు(ఫీల్) 5. పాము(హైతున్).
పక్షులు: 1. కాకి(గురాబ్) 2. వడ్రంగి పిట్ట(హుద్ హుద్) 3. వానకోయిల(అబాబీల్) 4. పూరేడుపిట్ట(సల్వా).
నీటి జీవులు: 1. చేప(హూత్) 2. కప్ప(ౙఅఫద్).
కీటకములు: 1. తేనెటీగ(నహ్ల) 2. చీమ(నమ్ల్) 3. మిడత(జరాద్) 4. దోమ(బవూౙహ్) 5.ఈగ(ౙుబాబ్) 6. సీతాకోకచిలుక(ఫరాష్) 7. పురుగులు(ఖమ్మల్) 8. సాలెపురుగు(అన్కబూత్).
9 సాధుజంతువులు, 5 క్రూర జంతువులు, 4 పక్షులు, 2 నీటిజీవులు, 8 కీటకములు.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20