ప్రార్ధనలు తిరస్కరింపబడటానికి కారణం.

శుక్ర, 09/27/2019 - 17:10

ఇమాం సజ్జాద్[అ.స] ల వారి దృష్టిలో ప్రార్ధనలు తిరస్కరింపబడటానికి గల కారణాలు.

ప్రార్ధనలు,ఇమాం సజ్జాద్,పాపాలు.

ప్రపంచంలో ఉన్న ముస్లిములందరు తమ ప్రార్ధనలు స్వీకరింపబడాలనే ఆశిస్తారు.కానీ కొన్ని కారణాల వల్ల అవి తిరస్కరింపబడతాయి కూడా.హదీసులలో చాలా కారణాలు ప్రస్థావించబడ్డాయి.వాటిలో ఒక చోట ఇమాం సజ్జాద్[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “ఈ క్రింది పాపాలు ప్రార్ధనలు తిరస్కరింపబడటానికి కారణమవుతాయి: చెడు సంకల్పన,అపవిత్ర అంతఃకరణ,మతసోదరులతో రెండు విధాలుగా ప్రవర్తించటం,ప్రార్ధనలు స్వీకరింపబడటం పట్ల నమ్మకం లేకపోవటం,నమాజులను వాటి సమయం అయిపోయే వరకూ ఆలస్యం చేయటం,దానధర్మాలు చేయకపోవటం,చెడు మరియు అశ్లీల పదాలను వాడటం”.

రెఫరెన్స్: మ ఆనిల్ అఖ్బార్,పేజీ నం:271.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 18