దైవప్రవక్త[స.అ] ఉమ్మత్ మార్గభ్రష్టతకు కారణం

శని, 09/28/2019 - 08:21

దైవప్రవక్త[స.అ] ఉమ్మత్ యొక్క మార్గభ్రష్టతకు కారణాలు ఖుర్ఆన్ దృష్టిలో...

దైవప్రవక్త[స.అ] ఉమ్మత్ మార్గభ్రష్టతకు కారణం

ఖుర్ఆన్ లో దైవప్రవక్త[స.అ] ఉమ్మత్ మార్గభ్రష్టతకు గల కారణాలు అల్లాహ్ స్మరణ పట్ల నిర్లక్ష్యం మరియు దైవప్రవక్త[స.అ] మరణానంతరం మరలిపోవటం అని అల్లాహ్ వివరించెను. ఆ ఆయతులు:
1. “కరుణామయుని స్మరణను నిర్లక్ష్యం చేసే వ్యక్తిపై మేము ఒక షైతానును నియమిస్తాము, వాడు అతని సహచరుడవుతాడు”[జుఖ్రుఫ్:36]
2. “ముహమ్మద్[స.అ] ఒక ప్రవక్త తప్ప మరేమీ కారు. అతనికి పూర్వం ఇంకా ఎందరో ప్రవక్తలు గతించారు. అలాంటప్పుడు ఒకవేళ అతను మరణిస్తే లేక హత్యచెయ్యబడితే మీరు వెనుకంజవేసి మరలిపోతారా? జ్ఞాపకం ఉంచుకోండి, మరలిపోయే వాడు అల్లాహ్‌కు ఏమాత్రం నష్టం కలిగించలేడు. కాని అల్లాహ్ కృతజ్ఞత చూపే దాసులుగా జీవించే వారిని ఆయన తగు విధంగా బహూకరిస్తాడు[ఆలి ఇమ్రాన్:144]

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16