దైవప్రవక్త[స.అ] ఉమ్మత్

శని, 09/28/2019 - 07:49

దైవప్రవక్త[స.అ] ఉమ్మత్ అతి ఉత్తమ ఉమ్మత్, అయితే ఎందుకు తన ఉత్తమత్వాన్ని పోగొట్టుకుంటుంది...

దైవప్రవక్త[స.అ] ఉమ్మత్

అల్లాహ్ ఇస్లాం అవతరణ ద్వార హజ్రత్ ముహమ్మద్[స.అ] గారిచే అంధాకారము నుండి వెలుగులోకి తీసుకొచ్చి, ఈ ఉమ్మత్‌ను ఉత్తమముగా నిశ్చయించి ప్రజల మార్గదర్శిగా నియమిస్తే., అది ఈనాడు కొంచెం అతిగానే విరుధ్ధాలకు, భేదాలకు, నిలయం అయ్యింది. అలా ఉమ్మతే ముస్లిమా చాలా తెగలుగా విడిపోయింది. అందరు ఒకరిని మరోకరు కాఫిర్‌గా నిర్దారిస్తున్నారు. “తమ తోటి (ముస్లిం) సోదరునితో మూడు రోజుల కన్నా ఎక్కువ ఏ సంబంధం లేకుండా ఉండే హక్కు ఏ ముస్లిముకు కూడా లేదు” అని ముందే దైవప్రవక్త[స.అ] ఈ అపాయాన్నీ తెలియపరిచి వాళ్ళను సూచించారు. అలాంటిది ఎందుకు ఈ ఉమ్మత్ ముక్కలుగా భాగాలై వేరు వేరు రాజ్యాలుగా విడిపోయిది. వాళ్ళలో పరస్పర శత్రుత్వం మరియు పరస్పర యుధ్ధాలు. అంతకు మించి ఒకరి గురించి ఒకరికి తెలియకపోయినా కూడా జీవితాంతం కాఫిర్‌గా నిందించడానికి సిధ్దపడి వారి నుండి దూరంగానే ఉంటున్నారు.
ఎదుటి వారిని కాఫిరులగా నిందించే ముందు వారి విశ్వాసాలను వారి ప్రముఖ మరియు మూల గ్రంథాల నుండి తెలుసుకోవటం చాలా అవసరం...

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10