ఇస్లాం వర్గాలుగా విభజించబడడానికి కారణం

ఆది, 09/29/2019 - 16:33

ఇస్లాం వర్గాలుగా విభజించబడడానికి మూల కారణమెవరు, ఖుర్ఆన్ సున్నత్ వివరణలో బేధాన్ని సృష్టించింది ఎవరు అన్న విషయాల వివరణ సంక్షింప్తంగా...

ఇస్లాం వర్గాలుగా విభజించబడడానికి కారణం

ఇస్లాంలో ఇప్పుడున్న సమస్యలన్నీంటికి మూల కారకులు సహాబియులే. దైవప్రవక్త[స.అ] ప్రళయదినం వరకు సత్య మార్గం నుండి తప్ప కుండా వుండడానికి లేఖనం వ్రాయలని అనుకున్నప్పుడు విరోధానికి దిగిన వారూ వీళ్ళే. వాళ్ళ ఆ విరుధ్దమే ఇస్లాం ఇమ్మత్‌ను శ్రేష్ఠత్వం నుండి దూరం చేసి తప్పుడుమార్గ లోయలో నెట్టేసింది. దానికి ఫలితంగా ఈ మతవిభాగాలు, యుధ్దాలు, బలహీనత మరియు చివరికి వినాశము సార్వజనిక దృష్టికి వచ్చాయి.
ఈ సహాబియులే ఉత్తరాధికారం విషయంలో జగడం సృష్టించారు. ఆ తరువాత కొందరు అధికారం చేజిక్కించుకోవడంలో విజయవంతులైయ్యారు మరి కొందరు వాళ్ళకు వ్యతిరేకంగా నిలబడ్డారు. దాని ప్రతిఫలంగా ఉమ్మత్, ఇమామ్ అలీ[అ.స] గారి షియా మరియు మూఆవియా షియాలుగా రెండు భాగాలయ్యింది.
ఈ సహాబియులే ఖుర్ఆన్ మరియు సున్నత్‌ల వివరణలో భేదమును సృష్టించారు. ఆ తరువాతే మతాలని, తెగలని మరియు జాతులని వివిధ విభాగాలు ముందుకొచ్చాయి. ఈ ప్రభావంతోనే వేదాంతశాస్త్ర విద్యాలయాలు, ఆలోచన భేదాలు, వేరు వేరు ఫిలాసఫీలు వెలుగులోకి వచ్చాయి. రాజకీయ కారణాలు మరియు సింహాసనం పొందడమే వీటన్నీటికి మూలం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20