సహాబీయుల విరుద్ధం

ఆది, 09/29/2019 - 16:43

సహాబీయుల విరుద్ధమే ఇస్లాం మనిషిని చేర్చాలనుకున్న ఉన్నత స్థాయికి అడ్డుగోడై నిలిచింది...

ఒకవేళ దైవప్రవక్త[స.అ] యొక్క సహాబియులలో కొందరు అల్లాహ్ మరియు దైవప్రవక్త[స.అ] పట్ల విధేయత చూపి వారికి ఆజ్ఞలను వ్యతిరేకించకుండా ఉంటే ముస్లిములలో ఎటువంటి విరుద్ధం గాని ఎటువంటి విభాగం గాని ఏర్పడేవి కాదు. ఇప్పటి వరకు ఏ విభాగాలు అయ్యాయో లేదా ముందు ముందు అవుతాయో వీటన్నీటి కారణం ఆ సహాబియుల పట్ల అభిప్రాయభేదం వలనే లేకపోతే ముస్లిములందరి ప్రభువు ఒక్కడే, దైవప్రవక్త[స.అ] ఒక్కరే, నమాజు చదివే దిక్కు ఒక్కటే మరియు ఖుర్ఆన్ ఒక్కటే. ఈ విరుధ్ధాలా పరంపరా, దైవప్రవక్త[స.అ] మరణించిన మొదటిరోజు తరువాత “సఖీఫయే బనీ సాయిదహ్‌”లో సహాబియుల పరస్పర విభేదాలతో మొదలైయ్యి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. మరి ఎప్పటి వరకు ఉంటుందో తెలియదు, ఇలా అని అందరికి తెలుసు. కొందరు తెలియక అజ్ఞానంలో ఉన్నారు కొందరు తెలిసి కూడా యదార్థాన్ని వ్యక్తం చేస్తే ఎక్కడ తమ గౌరవం పోతుందో అని మౌనంగా ఉన్నారు. యదార్థమేమిటో తెలుసుకునేందుకు ప్రయత్నించండి...

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13