సోమ, 09/30/2019 - 15:46
సహాబీయులు మూడు రకాలు వాటిలో కొందరు మంచి వారైతే మరి కొందరు కపటవర్తనులు మరి కొందరు అమాయకులు...
భయం లేదా ఆపేక్ష వల్ల ఇస్లాం మతాన్ని స్వీకరించి దైవప్రవక్త[స.అ]కు విధేయతగా ఉండి అతనిపై తమ ఇస్లాం స్వీకరణ ఉపకారాన్ని చాటేవారు. కొన్ని సంధర్భాలలో వారిని వ్యథించేవారు. దైవప్రవక్త[స.అ] ఆజ్ఞాను అనుసరించకుండా విస్పష్ట విషయాలకు వ్యతిరేకంగా తమ పరియాలోచనలే ముఖ్యమైనవిగా ప్రకటించేవారు. ఖుర్ఆన్ కూడా పలు చోట్ల వాళ్ళను హెచ్చరించి మరికొన్ని చోట్లలో వాళ్ళను అల్లాహ్ శిక్ష నుండి భయపెట్టింది. అంతే కాదు చాలా ఆయతులలో వాళ్ళ అపవాదాన్ని వ్యక్తం చేసింది. దైవప్రవక్త[స.అ] కూడా చాలా హదీసులలో వాళ్ళ నుండి జాగ్రత్తగా ఉండమని ఉపదేశించారు. షియా ముస్లింలు ఇలాంటి సహాబియుల పట్ల ఎటువంటి పవిత్రత మరియు గౌరవాన్ని సమ్మతించరు.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి