ఫౙాయిలు అల్ సహాబహ్ గురించి...

శని, 11/16/2019 - 14:15

అహ్లె సున్నత్ యొక్క ప్రముఖ ముహద్దస్ రచించిన "ఫౙాయిలు అల్ సహాబహ్" గ్రంథం గురించి సంక్షిప్తంగా

ఫౙాయిలు అల్ సహాబహ్ గురించి...

గ్రంథం పేరు: ఫౙాయిలు అల్ సహాబహ్(ఫౙాయిలు అమీరిల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్- అ.స) రచయిత: అహ్మద్ ఇబ్నె హంబల్(మరణం:241హిజ్రీ).
ఈ గ్రంథానికి పెట్టిన పేరుతోనే తెలుస్తుంది ఈ గ్రంథం దైవప్రవక్త[స.అ] సహచరుల ప్రతిష్టతల రివాయత్లతో కూడి ఉంది అని, ఈ గ్రంథం యొక్క ప్రముఖ భాగం హజ్రత్ అలీ[అ.స] ప్రతిష్టత రివాయతులకు ప్రత్యేకించబడినది. వాటికున్న ప్రాముఖ్యత పరంగా “ఫౙాయులు అలీ[అ.స]” పేరుతో ఆ భాగాన్ని దాని నుండి వేరు చేసి పుస్తక రూపం ఇవ్వబడింది. ఇబ్నె హంబల్ “అలీ[అ.స] ప్రతిష్టతల రివాయతులన్నీ సరైనవి మరియు ఇలాంటి రివాయతులు వేరే ఏ ఒక్క సహాబీ గురించి ప్రవచించబడి లేవు” అని వెల్లడించారు.[మనాఖిబె అహ్మద్, పేజీ162]

రిఫ్రెన్స్
అహ్మద్ ఇబ్నె హంబల్, మనాఖిబె అహ్మద్, పరిశోధకుడు.. అబ్దుల్లాహ్ ఇబ్నె సల్మాన్, దారు తైబహ్(తయ్యబహ్) లిన్నష్ర్ వత్తౌజీ, మక్కా ముకర్రమహ్.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8