హజ్రత్ ఫాతెమా[స.అ] పోరాటం న్యాయమైన పోరాటం

బుధ, 11/20/2019 - 14:15

హజ్రత్ ఫాతెమా[స.అ] పోరాటం న్యాయమైన పోరాటం అన్న విషయం పై సంక్షిప్త నిదర్శనలు...

హజ్రత్ ఫాతెమా[స.అ] పోరాటం న్యాయమైన పోరాటం

“బుఖారీ”, ఫాతెమా[అ.స] నిరాశపడ్డారు  మరియు చివరి వరకు మాట్లాడలేదు అనే విషయాన్ని అంగీకరించారు[సహీ బుఖారీ, భాగం3, పేజీ149]. దీనిని అంగీకరించినట్లైతే ఈ విషయాన్ని కూడా “కితాబుల్ ఇస్తీజాన్”లో ఉన్న ప్రస్తావన ప్రకారంగా “ఫాతెమా[అ.స] సమస్త సృష్టిలో ఉన్న స్త్రీలకు నాయకురాలనీ”. మరి “ఫాతెమాయే తత్హీర్ ఆయత్‌లో కేంద్రంగా నిర్దారించబడి అన్ని అపవిత్రాలను దూరంగా ఉంచబడిన  పవిత్రస్త్రీ” అని తెలుస్తుంది. వీటన్నింటి ద్వార “ఫాతెమా[అ.స] యొక్క కోపం మరియు వారి నిరాశ; ఆమె హక్కు పై పోరాటం తప్ప వేరే విషయం గురించి కాకూడదు” అని అర్ధమవుతుంది. ఆమె కోపం నిజంగా అల్లాహ్ మరియు దైవప్రవక్త[స.అ] కోపానికి కారణం ఔతుంది. అందుకే స్వయంగా అబూబక్రే ఇలా అన్నారు: “నేను, దైవప్రవక్త[స.అ] మరియు ఫాతెమా[అ.స]ల కోపం నుండి రక్షణ కోరుతున్నాను” మరి అతను హజ్రత్ ఫాతెమా[స.అ] నిరాశపై ఇంకొంచెముంటే చనిపోతారేమోనంతగా ఏడ్చారు. అయినప్పటికీ హజ్రత్ ఫాతెమా[అ.స] క్రమంగా “నేను నీకు వ్యతిరేకంగా ప్రతీ నమాజ్‌లో శపిస్తూనే ఉంటాను” అని అన్నారు. ఆ తరువాత అబూబక్ర్ నాకు ఇలాంటి బైఅత్ అవసరం లేదు, నన్ను ఖిలాఫత్ పదవి నుండి తొలగించేయండి అని ప్రకటించారు.

రిఫ్రెన్స్
అల్ ఇమామతొ వస్సియాసహ్, భాగం 1, పేజీ 20.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6