హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] యదార్థగాధ అహ్లెసున్నత్ హదీస్ గ్రంథాలలో

శని, 02/03/2018 - 16:37

.సహాబీయులలో కొందరు హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] ఇంటికి వచ్చి ఆమెను కించపరిచి మరియు ఆమె ఇంటిని నిప్పు అంటించారు అని వివరించే కొన్ని హదీసుల చిరునామా అహ్లెసున్నత్ హదీస్ గ్రంథాలలో.

హజ్రత్ ఫాతెమా జహ్రా[స.అ] యదార్థగాధ అహ్లెసున్నత్ హదీస్ గ్రంథాలలో

ఇక్కడ మేము అహ్లెసున్నత్ గ్రంథాల నుండి ఆమెను ఆమె ఇంటిని కించపరచిన కథనం గల హదీసులను వివరిస్తున్నాము:
1. గ్రంథం: “అల్ ముసన్నఫ్”, రచయిత: “అబూబక్ర్ ఇబ్నె అబీ షైబహ్”(జననం:159-మరణం:235) భాగం8, పేజీ572, కితాబుల్ మగాజీ.
2. గ్రంథం: “అన్సాబుల్ అష్రాఫ్”, రచయిత: “అహ్మద్ ఇబ్నె యహ్యా జాబిర్ బగ్దాదీ బిలాజరీ”(మరణం:270) భాగం1, పేజీ586.
3. గ్రంథం: “అల్ ఇమామతు వస్సియాసతు”, రచయిత: “ఇబ్నె ఖుతైబహ్ దైనవీ”(జననం:212 -మరణం:276) పేజీ13.
4. గ్రంథం: “తారీఖె తబరీ”, రచయిత: “మొహమ్మద్ ఇబ్నె జరీరె తబరీ”(మరణం:310) భాగం2, పేజీ443.
5. గ్రంథం: “అల్ అఖ్దుల్ ఫరీద్”, రచయిత: “ఇబ్నె అబ్దు రబ్బిహ్”(మరణం:463) భాగం4, పేజీ93.
6. గ్రంథం: “అల్ అమ్వాల్”, రచయిత: “అబూ ఉబైద్ ఖాసిమ్ ఇబ్నె సల్లామ్”(మరణం:224) రిఫ్రెన్స్4.
7. గ్రంథం: “మొఅజముల్ కబీర్”, రచయిత: “తబరానీ”(జననం:260 -మరణం:360) భాగం1, పేజీ62, హదీస్34.
8. గ్రంథం: “అల్ వాఫీ బిల్ వఫియ్యాత్”, రచయిత: “నజ్జామె మోతజిలీ”(జననం:160-మరణం:231) భాగం6, పేజీ17, హదీస్2444.
9. గ్రంథం: “అల్ కామిల్”, రచయిత: “ముబర్రద్, మొహమ్మద్ ఇబ్నె యజీద్ ఇబ్నె అబ్దుల్ అక్బరె బగ్దాదీ”(జననం:210-మరణం:285) భాగం2, పేజీ46-47.
10. గ్రంథం: “మురవ్విజుజ్జహబ్”, రచయిత: “మస్ఊదీ”(మరణం:325) భాగం2, పేజీ301.
11. గ్రంథం: “మీజానుల్ ఏతెదాల్”, రచయిత: “ఇబ్నె అబీ దారమ్”(మరణం:257) భాగం3, పేజీ459.
12. గ్రంథం: “అల్ ఇమామ్ అలీ”, రచయిత: “అబ్దుల్ ఫత్తాహ్ అబ్దుల్ మఖ్సూద్” భాగం4, పేజీ276-277.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by zaheer on

Shukriya aap ka k aap ne is matlab ko padha aur is msg se himmat afzaei ki.

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 8