సలవాత్

సోమ, 12/09/2019 - 12:29

సలవాత్ యొక్క ప్రాముఖ్యత మరియు దాని విలువ దుఆ సమయంలో...

సలవాత్

దైవప్రవక్త[స.అ] మరియు వారి అహ్లెబైత్[అ.స] పై దురూద్ పంపేందుకు చాలా తాకీదు చేయబడి ఉంది. దైవప్రవక్త[అ.స] మరియు వారి అహ్లెబైత్[అ.స] పై దురూద్ పంపటం అనగా “ఓ అల్లాహ్! దైవప్రవక్త[అ.స] మరియు మరియు వారి అహ్లెబైత్[అ.స] పై నీ కారుణ్యాన్ని కురిపించు, వారిపై కారుణ్యం కురిపించబడితే అది ఇతరులకు కూడా చేరుతుంది ఎందుకంటే వారే అల్లాహ్ కారుణ్యానికి మార్గం మరియు ఆశ్రయం. దాని గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించారు: “ఎవరైనా దుఆ చేసి దైవప్రవక్త[అ.స] పై దురూద్ పంపకపోయినట్లైతే అతడి దుఆ అతడి తల పైనే తిరిగుతూ ఉంటుంది మరి ఎప్పుడైతే దైవప్రవక్త[స.అ] పై దురూద్ పంపుతాడో అప్పుడు అతడి దుఆ ఆకాశం వైపుకు వెళ్తుంది”[అల్ కాఫీ, భాగం2, పేజీ491]

రిఫ్రెన్స్
అల్ కాఫీ, ముహమ్మద్ ఇబ్నె యాఖూబె కులైనీ, దారుల్ కుతుబిల్ ఇస్లామియ్యహ్, 1407ఖ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 15 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 35