ఇహపరలోకాల మేలు కలిగిన నాలుగు లక్షణాలు

ఆది, 12/15/2019 - 19:01

ఇహపరలొకాల మంచిని కలిగి ఉన్న నాలుగు లక్షణాలు దైవప్రవక్త[స.అ.వ] ల వారి హదీసులో.

ఇహపరలోకాలు,మేలు,దైవప్రవక్త.

ఈ ప్రాపంచిక జీవితంలో కొందరు ఆనందాన్ని మరియు సుఖాన్ని దబ్బులోనూ,అధికారంలోనూ,ఖ్యాతిని పొందటంలోనూ వెతుకుతూ ఉంటారు.కానీ నిజమైన ఆనందం ఎప్పుడు లభిస్తుంది?ఇహపరలోకాలలో కూడా మేలు కలగాలంటే ఏం చేయాలి?అన్న ప్రశ్నకు జవాబిస్తూ దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: ఎవరికైతే ఈ లోకంలో నాలుగు రకాల గుణాలు ఇవ్వబడ్డాయో వారికి ఇహపరలోకాల మంచిని ఇవ్వటం జరిగింది మరియు అతడు ఇహపరలోకాలలో దాని ప్రయోజనాన్ని పొందిన వాడవుతాడు: 1.ఏ దైవభీతి  అయితే అతనిని ఆ దేవుని హరాం నుండి ఆపుతుందో [ఆ దైవభీతి].2.ఏ మంచి లక్షణాలతో అయితే ఒక సమాజంలో జీవిస్తాడో[ఆ మంచి లక్షణాలు].3.అవివేకుల అవివేకాన్ని దూరం చేసే కోపాన్ని దిగమింగే లక్షణం.4.ఇహపరలోకాల పనులలో నీకు తోడుగా ఉండే స్త్రీ.

రెఫరెన్స్: బిహారుల్ అన్వార్,69వ భాగము,పేజీ నం:404.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
11 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20