బుధ, 01/01/2020 - 18:59
జనాబె జిబ్రయీల్ ఉపదేశాలను వివరిస్తున్న ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఉల్లేఖనం...
ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఉల్లేఖనం: దైవప్రవక్త[స.అ] జిబ్రయీల్ తో ఉపదేశించమని కోరినప్పుడు జిబ్రయీల్ ఇలా ఉపదేశించారు:
1. ఓ ముహమ్మద్[స.ఆ]! ఎలా జీవించాలో అలా జీవించు చివరికి నీవు మరణిస్తావు
2. ఎరిని ఇష్టపడుతున్నావో వారిని ఇష్టపడు (కొంతకాలం తరువాత) వారి నుండి దూరమౌతావు
3. నీకు నచ్చిన పని చేయి (నీ భాగం) నీకు దక్కుతుంది
4. విశ్వాసి యొక్క ప్రతిష్టత రాత్రి పూట నమాజ్ చదవటంలో ఉంది
5. విశ్వాసి యొక్క గౌరవం ప్రజల మర్యాదలను కాపాడటంలో ఉంది[అల్ ఫఖీహ్, భాగం1, పేజీ471]
రిఫ్రెన్స్
షేఖ్ సదూఖ్, అల్ ఫఖీహ్, దారుల్ అజ్వా, బీరూత్-లెబ్నాన్, 1405ఖ
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి