బుధ, 01/01/2020 - 17:17
ఆరు విషయాలు మనిషి తరపు నుండి వాటికి బదులు ఆరు విషయాలు అల్లాహ్ తరపు నుండి అని వివరిస్తున్న హదీసె ఖుద్సీ...
హదీసె ఖుద్సీలో అల్లాహ్ ఇలా ఉపదేశించెను: “నా దాసులారా! ఆరు విషయాలు మీ నుండి మరి వాటికి బదులుగా ఆరు విషయాలు నా నుండి; మీరు మీ కర్తవ్యాలను పాటిస్తే, ఇహపరలోకాల మంచి మీ సొంతమౌతుంది:
1. పశ్చాత్తాపం మరియు తౌబహ్ మీ నుండి క్షమించటం నా నుండి
2. విధేయతా మరియు ఆరాధన మీ నుండి స్వర్గం నా నుండి
3. కృతజ్ఞత మీ నుండి ఉపాధిలో పెరుగదల నా నుండి
4. అంగీకారం మీ నుండి యోగం నా నుండి
5. సహనం మీ నుండి కష్టాలు నా నుండి
6. దుఆ మీ నుండి దాని స్వీకరణ నా నుండి[మవాయిజుల్ అదదియహ్, పేజీ292]
రిఫ్రెన్స్
ముహమ్మద్ ఇబ్నె ముహమ్మద్, ఐనాసీ, తలీఅతున్నూర్, ఖుమ్-ఇరాన్, 1384ష.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి