స్వర్గంలో ప్రవేశించే మొట్టమొదటి వ్యక్తి

బుధ, 01/01/2020 - 19:07

స్వర్గంలో ప్రవేశించే మొట్టమొదటి వ్యక్తి ఏవరు? అన్న విషయం పై అహ్లె సున్నత్ గ్రంథాల నుండి హదీస్ నిదర్శనం...

స్వర్గంలో ప్రవేశించే మొట్టమొదటి వ్యక్తి

స్వర్గంలో ప్రవేశించటం, ఆ మనిషి యొక్క చేసుకున్న మంచి పనులకు నిదర్శనం అని తెలుస్తుంది. అదే ఒకవేళ అందరి కన్న ముందు స్వర్గంలో ప్రవేశించేవారెవరో తెలుసుకుంటే అదే వారి ప్రతిష్టతకు అతి ఉత్తమమైన నిదర్శనం. అహ్లె సున్నత్ యొక్క ప్రసిద్ధి చెందిన రివాయత్లలో ఈ ప్రతిష్టతకు ఫాతెమా జహ్రా[స.అ] యేఅర్హురాలు అని దైవప్రవక్త[స.అ] వివరించారు. ఉదాహారణకు ఈ దైవప్రవక్త[స.అ] ఉపదేశించిన ఈ హదీస్:
“స్వర్గంలో మొట్టమొదట ప్రవేసించేవారు దైవప్రవక్త[స.అ] ప్రియకుమార్తె ఫాతెమా[స.అ], మరియు ఆమె ఉపమానం బనీఇస్రాయీల్ లో మర్యమ్ లాంటిది”[కన్జుల్ ఉమ్మాల్, భాగం6, పేజీ219]

రిఫ్రెన్స్
మకారిమ్ షీరాజీ, జహ్రా బర్తరిన్ బానువానె జహాన్, పేజీ95.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20