దైవప్రవక్త[స.అ]కు అల్లాహ్ ఆజ్ఞలు

శని, 01/11/2020 - 17:08

దైవప్రవక్త[స.అ]కు అల్లాహ్ కొన్ని చర్యలను నిర్వర్తించమని ఆదేశించెను ఆ ఆదేశముల వివరణ...

దైవప్రవక్త[స.అ]కు అల్లాహ్ ఆజ్ఞలు

దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: నా ప్రభువు నన్ను ఈ ఏడింటి నిర్వర్తించమని ఆదేశించాడు, అవి:
1. పేద ప్రజల పట్ల ప్రేమ, మరియు వారికి దగ్గర అవ్వటం
2. “లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్”ను ఎక్కువగా స్మరించటం
3. బంధువులతో కలిసి ఉండటం, వారు బంధాన్ని తెంచేసుకున్నా సరే
4. తన కన్నా పైస్థానంలో ఉన్నవారిని కాకుండా తన కన్నా క్రిందిస్థానంలో ఉన్న వారినే చూడటం(ప్రాపంచిక వ్యవహారాలలో)
5. అల్లాహ్ మార్గంలో, ఇతరుల కించపరిచే మాటలు విని నిరాశ పడకూడదు
6. యదార్థాన్నే పలకాలి అది ఎంత చేదు అయినా సరే
7. ఏ ఒక్కరి ముందు దేని గురించి అర్జీ పెట్టుకోకూడదు[ముస్తద్రికుల్ వసాయిల్, భాగం7, పేజీ225]

రిఫ్రెన్స్
మొహద్దిసె నూరీ, ముఅస్ససతు ఆలిల్ బైత్ అలైహిముస్సలామ్ లి ఇహ్యాయిత్ తురాస్, బీరూత్-లెబ్నాన్, 1987మీ.   

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20