హజ్రత్ ఉస్మాన్ గారి సమాధి ఎక్కడ ఉంది అన్న విషయం పై సంక్షిప్త వివరణ...
మూడవ ఖలీఫా అయిన “ఉస్మాన్ బిన్ ఔఫ్” సమాధి “బఖీ” స్మశానం యొక్క చివరి గోడ దగ్గరలో ఉంది. అందుకు దర్శకునికి చాలా దూరం నడిచి వెళ్ళ వలసి వస్తుంది. అయితే సహాబీయులందరి సమాధులు బఖీ ద్వారానికి దగ్గరలోనే ఉన్నాయి చివరికి తాబెయీన్లకు తాబె అయిన హజ్రత్ మాలిక్ సమాధి కూడా దైవప్రవక్త[స.అ] భార్యల సమాధులకు దగ్గర్లో ఉంది. దీంతో చరిత్రకారుల ప్రవచన అతని సమాధి “హిష్షు కౌకబ్” అను యూధుల స్మశానంలో ఉండేదని, ముస్లిములు అతనిని తమ స్మశానంలో సమాధి కానివ్వకుండా అడ్డుకున్నారని మరి ముఆవియహ్ అధికారంలో వచ్చిన తరువాత తమ వంశ కార్యకర్త సమాధి ముస్లిముల స్మశానంలో ఉండాలని అతను యూధుల నుండి ఆ భూమిని కొని బఖీలో కలిపేశాడు అని రుజువైయ్యింది. “జన్నతుల్ బఖీ”ని దర్శించే వాడు నేటికి కూడా ఆ దృశ్యాన్ని తన కళ్ళతో చూడగలడు.
రిఫ్రెన్స్
సమావీ తీజానీ, సుమ్మహ్తదైతు, మొఅస్ససతుల్ ఫజ్ర్, లండన్, 1991మీ.
వ్యాఖ్యానించండి