హజ్రత్ అలీ[అ.స] ఖిలాఫత్ పై ఇరువర్గాల ఏకాభిప్రాయం

గురు, 02/13/2020 - 12:04

ఇరువర్గాల అన్ని పుస్తకాలలో కలిపి చూసినా కూడా హజ్రత్ అలీ[అ.స] యొక్క ఒక్క లోపము కూడా కనబడదు...

హజ్రత్ అలీ[అ.స] ఖిలాఫత్ పై ఇరువర్గాల ఏకాభిప్రాయం

అహ్లెసున్నత్ హదీస్ గ్రంథాలనుసారం, హజ్రత్ అబూబక్ర్ మరియు హజ్రత్ అలీ[అ.స] ప్రతిష్టతల తూకంలో ఇద్దరి ప్రతిష్టతలూ ఉల్లేఖించబడి ఉన్నాయి అని తెలుస్తుంది. అదే ఒకవేళ అప్రతిష్టతలను మరియు లోపములను తూకమేస్తే అందులో ఇరువర్గాల అన్ని పుస్తకాలలో కలిపి చూసినా కూడా హజ్రత్ అలీ[అ.స] యొక్క ఒక్క లోపము కూడా కనబడదు. మరి అదే సహీ గంథాలలో మరియు చరిత్ర పుస్తకాలలో అబూబక్ర్ యొక్క ఎన్నో అప్రతిష్టతల మరియు లోపాల ప్రస్తావన కనబడుతుంది. అంటే దాని అర్ధమేమిటంటే హజ్రత్ అలీ[అ.స] గారి ప్రతిష్టత మరియు ఇమామత్‌పై ఇరువైపు మతస్తులు ఏకీభవిస్తున్నారని మరియు అబూబక్ర్ ప్రతిష్టత మరియు ఖిలాఫత్‌లపై ఏకీభవించడంలేదనే అర్ధం. మరి హజ్రత్ అలీ[అ.స]తో తప్ప మిగిలిన వాళ్లతో సహాబీయులు సరిగ్గా ఎక్కువ సంఖ్యలో మనస్పూర్తిగా బైఅత్ కూడా చేయలేదు.

రిఫరెన్స్
మొహమ్మద్ తీజానీ సమావీ, సుమ్మహ్తదైతు, అలీ(అ.స)యే అనుచరణకు అర్హులు అధ్యాయంలో.

 

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17