అలీ[అ.స]యే రుజుమార్గం

శుక్ర, 10/27/2017 - 03:47

.దైవప్రవక్త[స.అ] వచనానుసారం అలీ[అ.స] నుండే రుజుమార్గం పొందగలరు. 

అలీ[అ.స]యే రుజుమార్గం

దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచిచెను: ‎
”أَنَا الْمُنْذِرُ، وَ عَلِيٌ‏ الْهَادِي‏ وَ بِكَ‏ يَا عَلِيُّ يَهْتَدِي الْمُهْتَدُونَ مِن بَعْدِي  “
అనువాదం‎:‎ “నేను భయపెట్టు వాడిని మరియు అలీ(అ.స) హిదాయత్ చేయువారు. ఓ అలీ(అ.స)! నా తరువాత హిదాయత్ పొందాలని అనుకుంటున్న వారు నీ నుండే హిదాయత్ పొందుతారు”.[తఫ్సీరె తబరీ, భాగం13, పేజీ108].
ఈ హదీస్ ఇమామ్ యొక్క పవిత్రతను నిరూపిస్తుంది. అంతే కాకుండా స్వయంగా హజ్రత్ అలీ(అ.స) తన కోసం మరియు తమ తరువాత ఇమాముల కోసం ఇస్మత్‌ను నిరూపించారు. ఇమామ్ అలీ(అ.స) ఇలా ప్రవచించారు: “నీ ప్రవక్త యొక్క ఇత్రత్ మీలో ఉండగా నీవు గుడ్డివాడివి ఎందుకు అయ్యావు. (విను) ప్రవక్త ఇత్రతే సత్యవంతులు, దీన్ యొక్క ద్వజం, సత్యానికి ముఖద్వారము, ఖుర్ఆన్ అవతరించడానికి మంచి మరియు అనువైన స్థానం వాళ్ళే అని భావించు, మిక్కిలి దాహంతో అల్లాడుతున్న జంతువుల వలే వాళ్ళ వద్దకు (దీన్ జ్ఞానాన్ని పొందడానికి) పరుగులు తీసుకుంటూ రా’’.[నెహ్జుల్ బలాగహ్, భాగం1, పేజీ155]

రిఫ్రెన్స్
తబరీ, తఫ్సీరె తబరీ, భాగం13, పేజీ108.
సయ్యద్ రజీ, నెహ్జుల్ బలాగహ్, భాగం1, పేజీ155.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by Meraj on

اللہ آپ لوگوں کو سلامت رکھے
بہترین موضوعات پر بہت اچھے انداز میں
اسلامی تحریکوں کو پیش کرتے ہیں ماشاءاللہ

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15