దైవప్రవక్త[స.అ] సున్నత్ లేఖనాన్ని ఖడించారు

బుధ, 02/19/2020 - 13:49

దైవప్రవక్త[స.అ], ఖుర్ఆన్ మరియు సున్నతులు కలిసిపోకుండా ఉండాలని సున్నతుల లేఖనాన్ని ఖండిచారు

దైవప్రవక్త[స.అ] సున్నత్ లేఖనాన్ని ఖడించారు

దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: “నేను అల్లాహ్ గ్రంథం మరియు నా సున్నత్‌ను వదిలి వెళ్తున్నాను”[సహీ ముస్లిం, బాబొ ఫజాయిలి అలీ[అ.స], భాగం5, పేజీ 122] ఈ హదీస్ అహ్లె సున్నత్ హదీస్ గ్రంథాలలో మరో హదీస్ కు వ్యతిరేకిస్తుంది. మరి ఆ రివాయత్ ఇలా ఉల్లేఖించబడి ఉంది “దైవప్రవక్త[స.అ], ఖుర్ఆన్ మరియు సున్నతులు కలిసిపోకుండా ఉండాలని సున్నతుల లేఖనాన్ని ఖండిచారు” అని. అబూబక్ర్ మరియు ఉమర్‌ల యొక్క ఈ రివాయత్‌లో ఉన్న ఆజ్ఞ ప్రకారమే తమ ఖిలాఫత్ కాలంలో పూర్తిగా హదీస్ లేఖనాన్ని ఖండించేశారు. అంటే సున్నతులే లిఖించబడలేదు, అలాంటప్పుడు దానిపై అమలు చేయమని ఆజ్ఞ ఇవ్వడం అర్థం లేని విషయం. “సున్నతీ” ఈ పదం సహాయే సిత్తా(హదీస్ యొక్క ఆరు మూల గ్రంథాల)లలో ఏ ఒక్క గ్రంథములో లేదు. ఈ పదం ఉన్న రివాయత్ కేవలం ఇమామ్ మాలిక్ తన పుస్తకం “ముఅత్తా”లో ముర్సల్(రావీయుల క్రమం ప్రవక్త వరకు చేరనటువంటి హదీస్) పద్దతిలో ఉల్లేఖించబడింది. ఆ తరువాత దాని నుండే తబరీ, ఇబ్నె హిషామ్ మొ॥ వారు ముర్సల్ పద్దతిలోనే ఉల్లేఖించారు. ఈ హదీసుకు ఎటువంటి సరైన ఆధారం లేదు.

రిఫరెన్స్
సహీ ముస్లిం, బాబొ ఫజాయిలి అలీ[అ.స], భాగం5, పేజీ 122; సహీ తిర్మిజీ, భాగం 5, పేజీ 328; ముస్తద్రికె హాకిం, భాగం 3, పేజీ 148; ముస్నదె అహ్మద్, భాగం 3, పేజీ 17.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11