సంగ్సార్ విషయంలో ప్రముఖ సహాబీయుల మధ్య అభిప్రాయబేధం

బుధ, 02/26/2020 - 17:35

జకాత్ చెల్లించని వారిని చంపాలనే విషయంలోనే కాకుండా మరో సంఘటనలో కూడా హజ్రత్ అబూబక్ర్ కి ఉమర్‌తో అభిప్రాయభేదం ఏర్పడింది...

సంగ్సార్ విషయంలో ప్రముఖ సహాబీయుల మధ్య అభిప్రాయబేధం

జకాత్ చెల్లించని వారిని చంపాలనే విషయంలోనే కాకుండా అబూబక్ర్ ఖిలాఫత్ ఆరంభకాలంలో మరో సంఘటనలో కూడా హజ్రత్ అబూబక్ర్ కి ఉమర్‌తో అభిప్రాయభేదం ఏర్పడింది. ఖుర్ఆన్ ఆయతులు మరియు దైవప్రవక్త[స.అ] ప్రవచనాలను తమ ఇష్టానుసారంగా తప్పుగా మార్చివేశారు. ఇది “ఖాలిద్ బిన్ వలీద్” సంఘటన. ఇతడు “మాలిక్ బిన్ నువైరహ్‌”ను కనికరం లేకుండా చంపేశాడు. మరియు అదే రాత్రి అతని భార్యతో సంభోగించాడు. అందుకు ఉమర్, ఖాలిద్‌తో ఇలా అన్నారు: “ఓ అల్లాహ్ విరోధి! నీవు ఒక ముస్లిమును చంపావు. అతని భార్యపై అత్యాచారం చేశావు. అల్లాహ్ సాక్షిగా నేను నీకు సంగ్సార్ చేయిస్తాను”.[తబరీ, భాగం3, పేజీ 280]
కాని అబూబక్ర్, ఖాలిద్ తరపు నుండి వాదించారు. మరి ఉమర్‌తో ఇలా అన్నారు: “ఉమర్! ఖాలిద్‌ను క్షమించు. అతను అర్ధంచేసుకోవడంలో తప్పు చేశాడు. ఇక అతని గురించి నోరు కదపకు”.
సంగ్సార్ అనగ ఇస్లాం ధర్మానుసారంగా ఒకరకమైన శిక్ష - (వ్యభిచారాన్ని చేసినవారికి నడుములోతు వరకు భూమిలో పాతిపెట్టి తరువాత రాళ్ళతో కొట్టి చంపుతారు).

రిఫరెన్స్
తబరీ, భాగం3, పేజీ 280; తారీఖె అబుల్ ఫిదా, భాగం 1, పేజీ 158; తారీఖె యాఖూబీ, భాగం 2, పేజీ 110; అల్ ఇసాబహ్, భాగం 3, పేజీ 336.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 30