నాలుగు పట్టణాలు

ఆది, 03/01/2020 - 11:33

అల్ తీన్ సూరహ్ యొక్క మొదటి మూడు ఆయతుల వ్యాఖ్యానం హదీస్ ఆధారంగా...

నాలుగు పట్టణాలు

అల్లాహ్ పట్టణాలలో నాలుగు పట్టణాలను ఎన్నుకునెను; ఖుర్ఆన్ “అల్ తీన్” సూరహ్ లో ఇలా ఉపదేశిస్తుంది; “వత్తీన్ వజ్ జైతూన్ వ తూరి సీనీన్ వ హాజా బలదిల్ అమీన్” దైవప్రవక్త[స.అ] దీని గురించి ఒక సుదీర్ఘ హదీస్ లో ఇలా వివరించారు:
తీన్ అనగా మదీనహ్ పట్టణం
జైతూన్ అనగా బైతుల్ ముఖద్దస్
తూరి సీనా అనగా కుఫా మరియు
బలదుల్ అమీన్ అనగా మక్కా, అని అర్థం.[బిహారుల్ అన్వార్, భాగం60, పేజీ205]

రిఫరెన్స్
మజ్లిసీ, బిహారుల్ అన్వార్, బీరూత్, దారు ఇహ్యాయి అల్ తురాస్ అల్ అరబీ.  

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 15