ఆది, 02/03/2019 - 16:39
దైవప్రవక్త ప్రవచనానుసారం ప్రళయ దినాన ఏ ఒక్క మనిషి ఈ ప్రశ్నలకు జవాబివ్వకుండా అడుగు ముందుకు వేయలేడు.
దైవప్రవక్త[స.అ]ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: ప్రళయదినాన మానవుడు నాలుగు ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండా ముందుకు కదల లేడు:
1.తన ప్రాయం(జీవితకాలం) గురించి(దానిని ఏ విధంగా గడిపాడు?అన్న దాని గురించి).
2.తన యవ్వనం(యవ్వనపు జీవితం) గురించి(దానిని ఏ విధంగా కాపాడగలిగాడు అన్న దాని గురించి).
3.తన సంపద గురించి(ఆ సంపాదించిన సొమ్మును ఎక్కడ ఖర్చు చేసాడు అన్న దాని గురించి).
4.మా అహ్లేబైత్(ఇంటివారి) పట్ల మీద మీ ప్రేమ గురించి.
రెఫరెన్స్
అమాలి సదూఖ్, పేజీ నం:39.
tolidi:
تولیدی
వ్యాఖ్యానించండి