అల్లాహ్ క్షమాపణానికి అడ్డు

మంగళ, 03/03/2020 - 07:13

సోదరుడి పట్ల వైరం అల్లాహ్ క్షమాపణానికి అడ్డు అని వివరిస్తున్న హదీస్ వివరణ...

అల్లాహ్ క్షమాపణానికి అడ్డు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
దైవప్రవక్త[స.అ] ఉల్లేఖనం: రజబ్ మాసం అల్లాహ్ కారుణ్యం కురిసే మాసం...., షాబాన్ మాసంలో మంచివి భాగ్యమౌతాయి. రమజాన్ మాసం యొక్క మొదటి రాత్రి, షైతానులు బంధించబడతారు మరియు ప్రతి రాత్రి 70 వేల మంది క్షమించబడతారు. “షబే ఖద్ర్” సమయంలో అల్లాహ్ రజబ్, షాబాన్ మరియు రమజాన్ మాసాలలో ఆ రోజు వరకు క్షమించబడిన సంఖ్యకు సమానమైన వారిని క్షమిస్తాడు; తనకు మరియు తన సోదరుడి మధ్య వైరం ఉన్నవారిని తప్ప. అల్లాహ్ ఇలా ఉపదేశించెను: “వీళ్లను క్షమించే కార్యక్రమాన్ని వీళ్లు సంధి చేయనంత వరకు నిలిపివేయండి”[బిహారుల్ అన్వార్, భాగం97, పేజీ36, హదీస్16]

రిఫరెన్స్
మజ్లిసీ, బిహారుల్ అన్వార్, బీరూత్, దారు ఇహ్యాయి అల్ తురాస్ అల్ అరబీ.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 21