కుక్కతోక వంకర

ఆది, 03/08/2020 - 18:18

ఖాలిద్ బిన్ వలీద్ మాలిక్ ఇబ్నె నువైరహ్ భార్యతో చేసిన ప్రవర్తన మాదిరి ఇంకో అమ్మాయితో చేసిన సంఘటన...

కుక్కతోక వంకర

చరిత్రకారుల ప్రస్తావన ప్రకారం; మాలిక్ ఇబ్నె నువైరహ్ ను హతమార్చిన మరియు వారి భార్య లైలాహ్ పై అత్యాచారం చేసిన తరువాత కూడా ఖాలిద్ ను శిక్షించకుండా, హజ్రత్ అబూబక్ర్ ఖాలిద్‌కు “యమామహ్‌”కు పంపారు అక్కడ కూడా విజయాన్ని చేజిక్కించుకున్నాడు. చంపబడ్డ ముస్లిముల మరియు ముసైలమహ్‌ల అనుచరుల రక్తం తడి ఇంకా ఆరకుండానే లైలాతో చేసిన ప్రవర్తన వలే ఇంకో అమ్మాయితో ప్రవర్తించాడు. అప్పుడు అబూబక్ర్ అతని ఈ ప్రవర్తన పట్ల ముందు కన్న కొంచెం ఎక్కువగానే దండిచిన విషయం నిజమే.[అల్ సిద్దీఖ్, అబూబక్ర్, పేజీ151] ఆ అమ్మాయి కూడ లైలా వలే ఒక మగాడికి భార్య కాకుంటే అబూబక్ర్ అలా కూడా చీవాట్లు పెట్టేవారు కాదేమో. ఆ విషయంపై ఇంత బలంగా చెప్పేవారు కూడా కాదేమో. అబూబక్ర్, ఖాలిద్‌కు వ్రాసిన ఉత్తర లేఖనాన్ని చరిత్రకారులు ఇలా ఉల్లేఖించారు: ఓ ఉమ్మె ఖాలిద్ కుమారా! కళ్ళ ముందు 12 వందల ముస్లిముల శవాలు పడున్నాయి మరియు వాళ్ళ రక్తం కూడా ఆరలేదు అయిన నీకు సంభోగం నుండి తీరిక దొరకలేదు.[తబరీ, భాగం3, పేజీ254] ఈ ఉత్తరాన్ని చదవగానే ఆలోచించకుండా ఖాలిద్ నోట వెంటనే మాట: “ఇవన్ని ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ చేయిస్తున్నాడు”.

రిఫరెన్స్
మొహమ్మద్ తీజానీ సమావీ, సుమ్మహ్తదైతు, అహ్లెబైత్ అనుచరణ[అ.స] విధి అని నిదర్శిస్తున్న హదీసుల అధ్యాయంలో.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 14 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 28