న్యాయానికి కట్టుబడి ఉండే స్వభావం

ఆది, 03/08/2020 - 18:25

ఇమాం అలి[అ.స] ల వారి న్యాయానికి కట్టుబడి ఉండే స్వభావాన్ని తెలిపే ఒక సంఘటన.

న్యాయం,ఇమాం అలి,స్వభావం.

ఒక రోజు ఇమాం అలి[అ.స] ల వారు తన సేవకుడైన ఖంబర్ ను ఎనభై కొరడా దెబ్బల శిక్ష విధింపబడిన ఒక వ్యక్తిని ఆ కొరడా దెబ్బలు కొట్టమని ఆదేశించటం జరిగింది.ఈ శిక్షతో కోపంగా ఉన్న ఖంబర్ ఎనభై కొరడా దెబ్బల కన్నా మూడు దెబ్బలు ఎక్కువగా కొట్టటం జరిగింది.అమీరుల్ మొమినీన్ అలి[అ.స] ల వారు ఖంబర్ చేతి నుండి కొరడాను తీసుకుని ఆ మూడు దెబ్బలను ఖంబర్ ని కొట్టారు.ఇమాం అలి[అ.స] ల వారి న్యాయానికి కట్టుబడి ఉండే స్వభావం కారణంగా ఎక్కడైతే అన్యాయం జరిగేదో అక్కడ తన ఇంటివారు,తన సేవకులని కూడా చూడకుండా న్యాయం జరిగేటట్లు చూసేవారు.అందువలనే ఈ న్యాయానికి కట్టుబడి ఉండే స్వభావము వారిని ఒక నిజమైన న్యాయమూర్తిగా ప్రపంచానికి పరిచయం చేస్తుంది.

రెఫరెన్స్: తహ్జీబుల్ అహ్కాం,10వ భాగము,పేజీ నం: 27.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 11