అంతిమదిన న్యాయస్థల సాక్ష్యులు

మంగళ, 02/19/2019 - 08:18

అంతిమదినాన అల్లాహ్ న్యాయస్థలంలో మానవుల చర్యలకు సాక్ష్యులుగా ప్రదర్శించబడేవాటి వివరణ సంక్షిప్తంగా.

అంతిమదిన న్యాయస్థల సాక్ష్యులు

అంతిమదిన న్యాయస్థలం యొక్క సాక్ష్యులు చాలా ఎక్కువ అని ఖుర్ఆన్ సూచిస్తుంది. ఆ సాక్ష్యులు:
1. అల్లాహ్: అల్లాహ్, మనందరి చర్యలకు సాక్షి.[హజ్:1]
2. దైవప్రవక్త[స.అ]: అల్లాహ్, వారి ఉమ్మత్ పై వారిని సాక్ష్యంగా నిర్ధాంచాడు.[నిసా:41]
3. పవిత్ర మాసూములు: పవిత్రమాసూములు కూడా సాక్ష్యమిస్తారు.[బఖరహ్:143]
4. దైవదూతలు: ప్రతీ మనిషితో పాటు రెండు దూతలు వస్తారు అందులో ఒకరు సాక్ష్యమిస్తారు.[ఖాఫ్:21]
5. నేల(భూమి): ప్రళయదినాన భూమి తనపై జరిగినవాటిని చెబుతుంది.[జిల్ జాల్:4]
6. అంతరాత్మ: మనిషి కర్మపత్రాన్ని అతడికే చదవమని చెప్పి, నువ్వే నీ పట్ల తీర్మానం ఇవ్వు అనబడుతుంది.[ఇస్రా:14]
7. శరీర అవయవాలు: మనిషి కాళ్లూ చేతులూ అన్నీ మాట్లడతాయి మరియు సాక్ష్యమిస్తాయి.[నూర్:24]
8. చర్యలు: మనిషి చేసిన పనులు రూపం దరించి అతడి ముందు నిల్చబడతాయి.[కహఫ్:48]
9. కాలం: కాలం కూడా ప్రళయదినాన సాక్ష్యమిస్తుంది.[సహీఫయె సజ్జాద్, దుఆ6]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 16 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 3