షాబాన్ మాసంలో ప్రాయశ్చితం

మంగళ, 04/14/2020 - 17:53

షాబాన్ మాసపు అత్యంత ఉత్తమమైన కార్యాలలో ప్రాయశ్చితాన్ని కోరుకోవటం కూడా ఒకటి.దీనిపై మాసూములు చాలా చోట్ల తాకీదు చేయటం జరిగింది.

షాబాన్ మాసం,ప్రాయశ్చితం,ఇమాం రిజా.

షాబాను మాసమునకు ఉన్న ప్రత్యేకతే వేరు.షాబాన్ మాసమును దైవప్రవక్త[స.అ.వ] ల వారు తన మాసముగా అభివర్ణించటం జరిగింది.ఈ మాసములో దైవప్రవక్త[స.అ.వ] ల వారు మరియు వారి పరివారంపై సలవాత్ పంపటం కూడా ఈ మాసపు అత్యంత ఉత్తమమైన కార్యాలలో ఒకటి.ముఖ్యంగా సలవాతె షాబానియా పఠించమని తాకీదు కూడా జరిగింది.అలాంటి ప్రత్యేకతలున్న ఈ మాసంలో ఆ దేవుని సన్నిధిలో ప్రాయశ్చితాన్ని కోరుకోవటం పట్ల కూడా హదీసులు తాకీదులు చేస్తున్నాయి. ఒక హదీసులో ఇమాం రిజా[అ.స] ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: ఈ మాసంలో అత్యంత ఉత్తమమైన ప్రార్ధన ఆ దేవుని సన్నిధిలో ప్రాయశ్చితాన్ని కోరుకోవటం.ఎవరైతే ఈ మాసంలో 70 సార్లు అస్తగ్ఫిరుల్లాహ్ పలుకుతారో ఇతర మాసాలలో 70 వేల సార్లు ఇస్తెగ్ఫార్ పలికినట్లు.ఆ ఇష్తెగ్ఫార్ పలికే విధానం: "అస్తగ్ఫిరుల్లాహ వ అస్ అలుహుత్తౌబ".

రెఫరెన్స్: ఫజాయెలొ అష్ హరిస్సలాసహ్,పేజీ నం: 56.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16