దైవప్రవక్త[స.అ]ను కోపానికి గురి చేసిన సహాబీ

గురు, 04/16/2020 - 10:29

సహాబీయులందరూ న్యాయమూర్తు మరియు సత్యవంతులు కాలేరు అన్న విషయం పై హదీస్ నిదర్శనం.

దైవప్రవక్త[స.అ]ను కోపానికి గురి చేసిన సహాబీ

అస్హాబె బద్ర్(బద్ర్ కు చెందిన సహాబీయులు)లలో ఉన్న ఒక అన్సారీకి వారితో దైవప్రవక్త[స.అ] ముందు (మొక్కలకు) నీళ్ళు పోసేందుకు ఉపయోగపడే ఒక చెలము విషయంలో వ్యతిరేకత ఏర్పడింది. అతడి వ్యతిరేకత పై దైవప్రవక్త[స.అ]కు కోపం వచ్చింది.[సహీహ్ అల్ బుఖారీ, భాగం3, కితాబ్49, సంఖ్య871]
అహ్లెసున్నత్ విశ్వాసం ప్రకారం ఈ సహాబీ విమర్శలకు అతీతుడు మరియు సున్నత్ విషయంలో నమ్మకస్తుడు మరియు అతడు ఒక మంచి నమూనహ్. వాస్తవానికి ఈ సహాబీ దైవప్రవక్త[స.అ] తీర్పును నిరాకరించడమే కాకుండా తన చేష్టలతో దైవప్రవక్త[స.అ]ను నిరాశ పరిచాడు, ఆ కారణంగా ఖుర్ఆన్ యొక్క ఆయతులు అవతరింపబడ్డాయి. దురదృష్టకరమేమిటంటే ఇస్లామీయ చరిత్ర ఇలాంటి ఎన్నో వ్యక్తుల ప్రస్తావనలతో నిండి ఉంది, అహ్లెసున్నత్ల షరత్తుల ప్రకారం వారిని “సహాబీ” అంటారు, నిజానికి వారు దైవప్రవక్త[స.అ] జీవితకాలంలో లేదా వారి మరణాంతరం లేదా రెండు కాలాలలో ఇస్లాం ఆదేశాలకు వ్యతిరేకమైన చర్యలకు గురి అయ్యారు.

రిఫరెన్స్
సహీహ్ అల్ బుఖారీ, ఇంగ్లిష్ అనువాదం, భాగం3, కితాబ్49, సంఖ్య871.‎

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
7 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 4