రమజాన్ పవిత్ర మాసూముల హదీసులలో

ఆది, 04/19/2020 - 17:57

పవిత్ర రమజాన్ ప్రాముఖ్యతను వివరించే మాసూముల హదీసులు.

రమజాన్,ప్రాముఖ్యత,మాసూములు.

1.దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఈ విధంగా ఉల్లేఖించారు: స్వర్గంలో బాబుర్ రయ్యాన్ అని పిలవబడే ఒక ద్వారముంది.ఆ ద్వారము నుండి ఉపవాసమున్న వారు తప్ప వేరేవరూ స్వర్గంలోకి ప్రవేశించలేరు[బిహారుల్ అన్వార్,96వ భాగము,పేజీ నం:252].
2.ఇమాం అలి[అ.స]ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: రమజాన్ మాసంలో ఎక్కువగా ప్రార్దించటం మరియు ప్రాయశ్చితాన్ని కోరటం మీకు అవసరం.ఎందుకంటే ప్రార్ధనలు మీ బాధలను కష్టాలను తొలగిస్తాయి మరియు ప్రాయశ్చితం ద్వారా మీ పాపాలు క్షమించబడతాయి[వసాయేలుష్ షీయా,4వ భాగము,పేజీ నం:223].
3.ఇమాం రిజా[అ.స] ల వారు ఈ విధంగా సెలవిచ్చారు: రమజాన్ మాసము కారుణ్య మాసము,కృప గల మాసము,క్షమింపబడే మాసము, పశ్చాత్తాపం  యొక్క మాసము,ఆ దేవుని వైపుకు తిరిగి వచ్చే మాసము.ఎవరైతే ఈ మాసంలో క్షమించబడరో వేరే ఏ మాసంలో క్షమించబడతారు.[బిహారుల్ అన్వార్,96వ భాగము,పేజీ నం:341].

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 8 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17