రమజాన్ మాసం అల్లాహ్ మాసం

బుధ, 04/29/2020 - 10:54

రమజాన్ మాసాన్ని అల్లాహ్ మాసం అని ఎందుకు అంటారు అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

రమజాన్ మాసం అల్లాహ్ మాసం

మనకు ప్రత్యేకంగా రమజాన్ మాసాన్ని అల్లాహ్ యొక్క మాసం అని ఎందుకు అంటారు అన్న సందేశం రావచ్చు. అందుకు మేము రమజాన్ మాసం అల్లాహ్ యొక్క మాసం అన్న విషయంపై వివిధ కారణాలు వివరించవచ్చు..
1. రమజాన్ మాసం, అల్లాహ్ యొక్క కారుణ్యం కలిగి ఉండటం వల్ల ఇతర మాసాల పై ప్రత్యేకత కలిగి ఉంది.
2. రమజాన్ మాసంలో ఖుర్ఆన్ అవతరించబడింది. ఈ విషయాన్ని ఖుర్ఆన్ కూడా వివరిస్తుంది.
3. మాసములన్నీ అల్లాహ్ కు చెందినవే, కాని రమజాన్ యొక్క సంబంధం అల్లాహ్ తో ముడివేయడానికి కారణం ఈ మాసంలో ఉన్న ఉత్తమత్వం మరియు ప్రతిష్టత. ఉదాహారణకు భూమి మొత్తం అల్లాహ్ సృష్టి కాని కాబా భూమి ప్రత్యేకత వల్ల దానిని బైతుల్లాహ్(అల్లాహ్ గృహం) అంటారు.
4. రివాయతులలో రమజాన్ మాసాన్ని అల్లాహ్ మాసం అని ఉల్లేఖించబడి ఉంది.[బిహారుల్ అన్వార్, భాగం95, పేజీ174]

రిఫరెన్స్
బిహారుల్ అన్వార్, ముహమ్మద్ బాఖిర్ మజ్లిసీ, దారు ఇహ్యాయిత్తురాస్ అల్ అరబీ, బీరూత్, చాప్2, 1403హి.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 28