పరధ్యానం పట్ల క్షమాపణ విధానం

బుధ, 05/06/2020 - 13:59

చేయవలసిన కార్యములలో కొరత మరియు పరధ్యానం పట్ల క్షమాపణ కోరేందుకు ఖుర్ఆన్ నేర్పించిన దుఆ...

పరధ్యానం పట్ల క్షమాపణ విధానం

ఆయత్: “రబ్బనగ్ ఫిర్ లనా జునూబనా వ ఇస్రాఫనా ఫీ అమ్రినా వ సబ్బిత్ అఖ్దామనా వన్ సుర్నా అలల్ ఖౌమిల్ కాఫిరీన్”[ఆలి ఇమ్రాన్:147]
అనువాదం: “మా ప్రభూ! మా పాపాలను క్షమించు. మా పనుల్లో మా వల్ల జరిగిన ‘అతి’ని మన్నించు. మా పాదాలకు నిలకడను ప్రసాదించు. అవిశ్వాస జనులకు వ్యతిరేకంగా మాకు తోడ్పాటునందించు”
“ఒహద్” యుద్ధం సమయంలో దైవప్రవక్త[స.అ] ఆజ్ఞను వ్యతిరేకిస్తూ పర్వతం పై వేచి ఉండమని చెప్పిన ధానుష్కుఁలు తమ స్థానాన్ని విడిచారు మరి సహాబీయులలో కొందరు అపజయ గుర్తలను చూసి ధైర్యాన్ని కోల్పోయారు. కొందరు దైవప్రవక్త[స.అ] మరణ వార్తను విని పూర్తిగా నిరాశకు గురి అయ్యారు, అయితో వారు చేసిన ఈ తప్పుల పట్ల క్షమాపణను వ్యక్తం చేస్తూ ఈ దుఆను పఠించారు.

అల్లామా తబాతబాయి, తఫ్సీరె అల్ మీజాన్, ఆలిఇమ్రాన్ యొక్క ఆయత్ 147 వ్యాఖ్యానం క్రమంలో. 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 16 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 33