దుఆయె యూనుస్ యొక్క ప్రభావం

బుధ, 05/06/2020 - 13:41

దుఆయె యూనుస్ యొక్క ప్రభావం గురించి వివరిస్తున్న ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] యొక్క హదీస్...

దుఆయె యూనుస్ యొక్క ప్రభావం

మర్హూమ్ కులైనీ ఉల్లేఖనం ప్రకారం: ఖురాసాన్ కు చెందిన ఒక వ్యక్తి మక్కా మరియు మదీనహ్ మధ్యలో ఉన్న రబజహ్ లో ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స]తో కలిసినప్పుడు ఇలా అన్నాడు: “నా ప్రాణాలు మీపై అర్పించుగాక, నాకు సంతాన భాగ్యం కలగలేదు, నేను ఏమి చేయాలి?”
ఇమామ్ ఇలా అన్నారు: “నీ స్వదేశానికి చేరిన తరువాత నీ భార్య వద్దకు వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ఆయత్ “వ జన్నూని ఇజ్ జహబ ముగాజిబన్ ఫజన్న అన్ లన్ నఖ్దిర అలైహి ఫనాదా ఫిజ్జులుమాతి అన్ లా ఇలా ఇల్లా అంత సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్”ను మూడు ఆయతుల వరకు పఠించు, ఇన్షాఅల్లాహ్ సంతానం భాగ్యం కలుగుతుంది”.[కాఫీ, భాగం6, పేజీ10]
ఈ రివాయత్ ప్రకారం మూడు ఆయతులు అనగా అంబియా సూరహ్ యొక్క 87, 88 మరియు 89వ ఆయత్‌లు.

రిఫరెన్స్
మర్హూమ్ కులైనీ, కాఫీ, భాగం6, పేజీ10.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
16 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14