హజ్రత్ ముహమ్మద్[స.అ] పూర్వీకులు

బుధ, 08/23/2017 - 08:16

.దైవప్రవక్త ముహమ్మద్[స.అ] యొక్క పూర్వీకుల పేర్లను మరియు వారి విశ్వాసం గురించి సంక్షిప్తంగా.

హజ్రత్ ముహమ్మద్[స.అ] పూర్వీకులు

దైవప్రవక్త[స.అ] తమ పూర్వీకుల గురించి ఇలా అనెను:   اِذا بَلغَ نَسَبی اِلی عدنان فَامسِکوا
అనువాదం: నా వంశవృక్షం క్రమంలో అద్నాన్ వరకు చేరితే అంతటితో అగిపోండి.
జనాబె అద్నాన్[అ.స] → జనాబె మఅద్[అ.స] → జనాబె నీజార్[అ.స] → జనాబె ముజర్[అ.స] → జనాబె ఇల్యాస్[అ.స] → జనాబె అమర్[అ.స] → జనాబె ఖుజైమా[అ.స] → జనాబె కనాన్[అ.స] → జనాబె నస్‌ర్[అ.స] → జనాబె మాలిక్[అ.స] → జనాబె ఫెహ్‌ర్ → జనాబె గాలిబ్‌[అ.స] → జనాబె లువయ్[అ.స] → జనాబె కఅబ్‌[అ.స] → జనాబె ముర్రహ్‌[అ.స] → జనాబె కలాబ్‌[అ.స] → జనాబె ఖుసా[అ.స] → జనాబె అబ్‌దెమునాఫ్‌[అ.స] → జనాబె హాషిం[అ.స] → జనాబె అబ్దుల్ ముతల్లిబ్[అ.స] → జనాబె అబ్దుల్లాహ్[అ.స] → దైవప్రవక్త ముహమ్మద్[స.అ]
దైవప్రవక్త[స.అ] పూర్వీకులందరూ ఏకేశ్వరవాదులు. షియా ఉలమాల విశ్వాసం ప్రకారం ప్రవక్త ముహమ్మద్[స.అ] తండ్రీ, తాతముత్తాతలందరూ, మొదటి ప్రవక్త ఆదమ్[అ.స] నుండి ప్రవక్త తండ్రి వరకు అందరూ ఏకేశ్వరవాదులే ఏ ఒక్కరు కూడా ముష్రిక్‌లు కారు. దాని పై, షియా మరియు అహ్లెసున్నత్ ఉలమాలు తమ తమ ప్రధానా పుస్తకాలలో వ్రాసిన దైవప్రవక్త[స.అ] మరియు హజ్రత్ అలీ[అ.స]  హదీసులే నిదర్శనం.[బిహారుల్ అన్వార్, భాగం15, పేజీ105. భాగం108, పేజీ203].

రిఫ్రెన్స్

బిహారుల్ అన్వార్, అల్లామా మజ్లిసీ, భాగం15, పేజీ105. భాగం108, పేజీ203

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

Submitted by IRFANALI MEER on

Nice step by step explanation
Shukriya.....

Bohuth khoob hai ye web site
Jazakallah.......

Submitted by Meer Baqar Hussain on

Subhanallaah pl share about maternal ancestors too...jazakallaah

Submitted by Meer Baqar Hussain on

Subhanallaah pl share about maternal ancestors too...jazakallaah

Submitted by Meer Baqar Hussain on

Subhanallaah pl share about maternal ancestors too...jazakallaah

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 9 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7