ఏకేశ్వరవాదం (తౌహీద్)

బుధ, 07/01/2020 - 18:39

ఏకేశ్వరవాదం (తౌహీద్) గురించి పవిత్ర గ్రంథం ఖుర్ఆన్ యొక్క వివరణ...

ఏకేశ్వరవాదం (తౌహీద్)

ముస్లిముల విశ్వాసాలన్నింటి కేంద్రం, అల్లాహ్. అయితే కొన్ని మతాలు వ్యక్తులపై దృష్టి పెడుతున్నాయి, ఉదాహరణకు, యేసుక్రీస్తుపై క్రైస్తవత్వం యొక్క దృష్టి, (కాని) ఇస్లాం మతం పూర్తిగా అల్లాహ్ పై దృష్టి పెడుతుంది. ఇస్లాం సంపూర్ణత్వం(అల్లాహ్) పై ఆధారపడింది, ఆయన ఆవిర్భావముల పై కాదు. అల్లాహ్ యొక్క ఏకత్వం గురించి ఖుర్ఆన్ స్వయంగా ప్రవచిస్తుంది: “అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యదైవం లేడని స్వయంగా అల్లాహ్, ఆయన దూతలు, జ్ఞానసంపన్నులూ సాక్ష్యమిస్తున్నారు. ఆయన ఎల్లప్పుడూ న్యాయం పై నిలబడి ఉంటాడు. సర్వాధిక్యుడు, వివేచనాశీలి అయిన ఆయన తప్ప మరొకరేవరూ ఆరాధనకు అర్హులు కారు”[ఆలి ఇమ్రాన్:18]

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
12 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16