ఇమాం అలి[అ.స] ల వారికి దైవప్రవక్త[స.అ.వ] ల వారి ఆరు బోధనలు

ఆది, 07/05/2020 - 16:09

ఇమాం అలి[అ.స] ల వారికి దైవప్రవక్త[స.అ.వ] ల వారి ఆరు తాకీదులు.

ఇమాం అలి,దైవప్రవక్త,తాకీదు.

దైవప్రవక్త[స.అ.వ] ల వారు ఒక చోట ఇమాం అలి[అ.స] ల వారిని సంభోదిస్తూ ఈ విధంగా సెలవిస్తున్నారు: ఓ అలి! నేను నీ కొరకు కొన్ని గుణాల పట్ల తాకీదు చేస్తున్నాను.వాటిని నా నుండి గుర్తుంచుకొనుడి,ఓ భగవంతుడా ఇతనికి సహాయపడుము.వాటిలో మొదటిది సత్యము,మీ నోటి నుండి ఎప్పుడూ అబద్ధము వెలువడకూడదు.రెండవది దైవభక్తి,ద్రోహం చేయడానికి ఎప్పుడూ ధైర్యము చేయవద్దు,మూడవది దేవునిని చూస్తున్నట్లుగా అతనికి భయపడండి,దేవుని పట్ల భయంతో విలపించడం భగవంతుడు ప్రతీ కన్నీటి చుక్కకు బదులు స్వర్గంలో వెయ్యి ఇళ్ళను నీ కొరకు నిర్మిస్తాడు,ఐదవది, ధర్మమార్గంలో సంపదను మరియు ప్రాణాన్ని త్యాగం చేయటం.ఆరు,నమాజు మరియు ఉపవాసం మరియు సద్ఖా ఇవ్వటంలో నా సున్నతును అనుసరించటం.నా నమాజు [రోజూ] 50 రకాతులు,నా ఉపవాసము నెలలో మూడు రోజులు,మొదటి గురువారము మధ్యలో బుధవారం మరియు చివరి గురువారము, మరియు సద్ఖా[దానధర్మాలు],నీకు వీలైనంత వరకు సద్ఖా ఇవ్వుము ఎప్పుడైతే నీవు మితిమీరుతున్నావనుకుంటే అప్పుడు ఇవ్వవద్దు[కానీ నిజంగా చూస్తే అది మితిమీరడం కాదు]. 

రెఫరెన్స్: రౌజతుల్ కాఫీ,షైఖ్ కులైని,పేజీ నం:79.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20